Switch to English

అర్జున ఫల్గుణకు కొమ్ము కాస్తోన్న ఎన్టీఆర్ అభిమానులు

హీరోగా శ్రీ విష్ణు తనకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్నాడు. శ్రీ విష్ణు అంటే ఒక ఇమేజ్ ఉంది. ఏ సినిమా పడితే అది చేయడం తనకు ఇష్టముండదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలనే చేయడానికి ఇష్టపడతాడు. రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న శ్రీ విష్ణు నుండి వస్తోన్న నెక్స్ట్ మూవీ అర్జున ఫల్గుణ.

డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. మాములుగా శ్రీ విష్ణు సినిమాలకు వచ్చే రెస్పాన్స్ కంటే ఈ సినిమాకు రెస్పాన్స్ ఇంకా బాగుంది.

విషయమేంటా అని చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా శ్రీ విష్ణు కనిపిస్తాడట. ఎన్టీఆర్ కటౌట్ కు పాలాభిషేకాలు చేయడం వంటివి కూడా ఉంటాయట. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం పట్ల ఎగ్జైట్ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఎఫ్3లో.. ఎఫ్2కి మించి ట్రిపుల్ డోస్ వినోదం గ్యారంటీ: విక్టరీ...

ఎఫ్3లో.. ‘ఎఫ్2’కి మించి ట్రిపుల్ డోస్ వినోదం ‘ఎఫ్3’లో వుంటుంది. ప్రేక్షకుల అంచనాలు ఏమాత్రం మిస్ కావు’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. మే27న ప్రపంచవ్యాప్తంగా సినిమా...

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన మొదటి మహిళ – బిందు...

బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య...

రాజకీయం

ఫ్లాపొస్తే అల్లు అర్జున్‌కి ఆ మెగా అభిమానులే దిక్కు.!

ఏ మెగాస్టార్ చిరంజీవి అండతో సినీ నటుడిగా కెరీర్ మొదలు పెట్టాడో, ఆ మెగాస్టార్ చిరంజీవిని తన అభిమానులు అవమానిస్తోంటే, అల్లు అర్జున్ ఎందుకు ఉపేక్షిస్తునట్లు.? అల్లు అర్జున్‌కి అసలంటూ స్టైలిష్ స్టార్...

‘అమలాపురం ఘటన పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే..’ ప్రతిపక్ష పార్టీల స్పందన

ప్రశాంతంగా ఉండే కోనసీమలో హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని.. ప్రజలు సంయమనం పాటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటనలో కోరారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమని అన్నారు. ఘటనను...

పచ్చని రాష్ట్రంలో చిచ్చు: ‘కడుపు మంట’ చల్లారిందా.?

దేశంలో ఎక్కడా ఏ జిల్లాకీ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ రాలేదు. కేవలం, ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ ప్రాంతానికి మాత్రమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చిందట.! ఎంత వింత ఇది.?...

తూర్పుగోదారి జిల్లాలో ‘అగ్గి’.! అప్పుడూ, ఇప్పుడూ అదే రాజకీయం.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా చాలా ప్రత్యేకమైనది. ప్రకృతి అందాలకు నెలవు. గౌరవ మర్యాదలకు కేరాఫ్ అడ్రస్. ప్రశాంతమైన జిల్లా.. రాజకీయ చైతన్యం ఎక్కువ. వ్యాపార కార్యకలాపాలకూ కేరాఫ్ అడ్రస్. అలాంటి ఉమ్మడి...

రగులుతోన్న కోనసీమ: జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

ప్రశాంతతకు మారు పేరులా నిలిచే కోనసీమ ప్రాంతం రావణకాష్టంలా రగులుతోంది. కొత్త జిల్లాల్లో భాగంగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలనే డిమాండ్...

ఎక్కువ చదివినవి

నిఘావర్గాల హెచ్చరిక.. భారత్ లో రైల్వే ట్రాక్స్ పేలుళ్లకు పాక్ ఐఎస్ఐ కుట్ర

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్ లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ కుట్రలు చేస్తోంది భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ...

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం

ఇటివల రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ పై...

“భళా తందనానా” అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి. సినిమాల్లో డ్రామాకి బాగా కనెక్ట్ అవుతాం. కానీ వీటన్నిటినీ కలిపి ఒక కథగా తయారు చేసి,...

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ భార్య జీవిత డైరెక్ట్ చేసారు....

ఏపీ రాజధాని అంటే పారిశ్రామికవేత్తలకు జగన్ ఏం చెప్తారు: లోకేశ్

ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘జగన్ ను కలిసేందుకు పారిశ్రామికవేత్తలు రావడం లేదు....