డిసెంబర్ నుండి వరసగా పెద్ద చిత్రాలు బాక్స్ ఆఫీస్ నందు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 17న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మొదటి భాగం పుష్ప ది రైజ్ విడుదల కానుంది. ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. విడుదలైన పాటలన్ని కూడా మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణ సాగుతోంది. అలాగే పుష్ప ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చేసింది. డిసెంబర్ 6న పుష్ప ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
ఇక రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన భారీ పీరియాడిక్ ఫిక్షనల్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ టీజర్ ను డిసెంబర్ 3న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
912780 769133I feel this internet site has got extremely fantastic indited written content material articles . 648357
971357 14843Some genuinely fantastic information , Gladiola I detected this. 839468