2019 క్రికెట్ వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ, సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశాడు.. అదీ క్రికెట్ గురించి. క్రికెట్లో రూల్స్ కొన్ని మార్చాల్సి వుందని రోహిత్ శర్మ సున్నితంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా, ఆ ట్వీట్ ఇప్పుడు మొత్తం క్రికెట్ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. బంతిని బలంగా కొట్టడంలోనే కాదు, తన ట్వీట్‌తో ఒక్కసారిగా క్రికెట్ సమాజానికి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయగలిగాడు రోహిత్ శర్మ.
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు అంటే ఆషామాషీ వ్యవహారమా.? నాలుగేళ్ళ కష్టం అది. ఒక్కో జట్టూ నాలుగేళ్ళపాటు శ్రమించి, ఆటగాళ్ళను ఎంపిక చేసి, కప్పు కోసం పోరాటం చేస్తుంది. కానీ, ఈసారి వరల్డ్ కప్ క్రికెట్ పోటీల నిర్వహణ చాలా చెత్తగా సాగింది. వర్షాలు కురుస్తాయని తెలిసీ, సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది ఐసీసీ. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సైతం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనార్హం.
మ్యాచ్‌లు జరిగిన గ్రౌండ్స్ అన్నీ, అడ్డగోలుగా మారిపోయాయి. ఓ రోజు బ్యాటింగ్‌కి అనుకూలిస్తే, ఇంకో రోజు బౌలింగ్‌కి అనుకూలించాయి పిచ్‌లు. చెబుతూ పోతే, మొత్తం వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత చెత్త వరల్డ్ కప్ పోటీలు ఈ ఏడాది జరిగాయి. అంపైర్ల తప్పిదాలకైతే లెక్కే లేదు. థర్డ్ అంపైర్ కూడా తప్పిదాలకు పాల్పడటం ఈ వరల్డ్ కప్ చెత్త చరిత్రకు మరో సాక్ష్యం. ఇంగ్లాండ్ తొలిసారిగా కప్పు గెలిచిన ఆనందంలో వుండొచ్చుగాక.. కానీ, ఆ జట్టు ఆటగాళ్ళు అంత సంతృప్తిగా లేరు. ఎందుకంటే, కప్పు గెలిచింది.. తమ శ్రమతో కాదు.. అంపైర్ల దయతోనని వారికీ తెలుసు.
ఇంగ్లాండ్ జట్టు, ప్రపంచ క్రికెట్లో వున్న బలమైన జట్లలో ఒకటి. అలాంటి జట్టు, అంపైర్ దయతో గెలవాలని కోరుకుంటుందా.? రోహిత్ శర్మ అన్నాడని కాదుగానీ, క్రికెట్లో చాలామార్పులకు నాంది పలకాల్సిన సమయమిది. ఈ వరల్డ్ కప్, మొత్తంగా క్రికెట్ రంగానికే అతి పెద్ద గుణపాఠం.
custom coursework writing
[url=”https://brainycoursework.com”]coursework[/url]
buy coursework online
156694 235540Interested in start up a online business on line denotes revealing your service also providers not only to humans within your town, nevertheless , to numerous future prospects which are cyberspace on a lot of occasions. pays daily 292562
972566 595530I really prize your piece of work, Wonderful post. 446946
813748 454302Hey I was just searching at your internet site in Firefox and the image at the top with the link cant show up appropriately. Just thought I would let you know. 539512
143082 468046To know wisdom and instruction, to perceive the words of understanding 295575
194304 690678Some truly nice stuff on this internet site , I like it. 399915