Switch to English

ఇస్మార్ట్‌.. టూ హాట్‌.. అందుకే ‘ఎ’ సర్టిఫికెట్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ క్లీన్‌ ‘ఎ’ సర్టిఫికెట్‌ పొందింది. ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ రావడంతో ఒకప్పటి హీరోయిన్‌, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తమ సినిమాని పూరి గత చిత్రాలైన ‘దేశముదురు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’లతో పోల్చేసింది.

వీటిల్లో ‘దేశముదురు’ మంచి హిట్‌. ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్‌. కానీ, ‘బిజినెస్‌మేన్‌’ ఫెయిల్యూర్‌ సినిమా. వాటికి ‘ఎ’ సర్టిఫికెట్‌ వచ్చింది కాబట్టి, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి వచ్చిన ‘ఎ’ సర్టిఫికెట్‌ చూసి పండగ చేసుకోవడమేంటి.? అని నెటిజన్లు ప్రశ్నిస్తోంటే, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టీమ్‌ మాత్రం, ఇలాంటి సర్టిఫికెట్లు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయాన్న భావనతో వుంది.

ఇంతకీ, ఈ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నదెందుకు.? సినిమాలో హీరోయిన్లు హద్దులు దాటేసి ఎక్స్‌పోజింగ్‌ చేసినందుకేనా.? ‘కామసూత్ర’ తరహా పోజులతో హీరో, హీరోయిన్లు హీటెక్కించేసినందుకా.? అన్న చర్చ కూడా జరుగుతోంది. అఫ్‌కోర్స్‌, ఇంతకన్నా దారుణమైన హాట్‌ సీన్స్‌ ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో సర్వసాధారణమైపోయాయనుకోండి.. అది వేరే విషయం. సినిమాలో ‘హింస’ ఒకింత ఎక్కువగా వుందనీ, అందుకే ‘ఎ’ సర్టిఫికెట్‌ వచ్చిందనే వాదన కూడా విన్పిస్తోంది.

ఒకింత మాస్‌ సినిమాలకి ఈ ‘ఎ’ సర్టిఫికెట్‌ మామూలే. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మాస్‌ మాత్రమే కాదు అంతకు మించి.! దాంతో, ‘ఎ’ సర్టిఫికెట్‌ రావడం సహజమే కదా. అయినా, ‘ఎ’ సర్టిఫికెట్‌లో ఏముంది.? సినిమా సూపర్‌ హిట్‌ అవబోతోందన్న ధీమా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ టీమ్‌ నుంచి వ్యక్తమవుతోంది. రామ్‌ పోతినేని సరసన ఈ సినిమాలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన విషయం విదితమే. తాజాగా ఈ సినిమా నుంచి ‘జిందాబాద్‌’ అనే వీడియో సాంగ్‌ ప్రోమోని విడుదల చేశారు. విడుదలైన కొద్ది సమయంలోనే వ్యూస్‌ పరంగా సంచలనమే సృష్టిస్తోంది ‘జిందాబాద్‌’ వీడియో సాంగ్‌ ప్రోమో.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...