‘వీరసింహారెడ్డి’ నందమూరి బాలకృష్ణ, ‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కలిశారు. నిజానికి, ఇందులో వింతేముంది.? త్వరలో ఈ ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. అదే ‘ఆహా’లో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ టాక్ షో. ఆ టాక్ షో హోస్ట్ నందమూరి బాలకృష్ణ. గెస్ట్‌గా పవన్ కళ్యాణ్ హాజరవుతారు.
ఇద్దరూ ఏయే విషయాలు మాట్లాడతారు ఆ వేదికపైనుంచి.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. కానీ, ఈలోగానే బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ కలవడం అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యింది. ఇద్దరూ కేవలం సినీ నటులే కాదు కదా.! తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే, జనసేన పార్టీకి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతిచ్చారు. ఆ తర్వాత టీడీపీ – జనసేన మధ్య గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ రెండు పార్టీలూ కలవబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అదెంత నిజం.? అన్నంది ముందు ముందు తేలుతుంది.
తమ తమ సినిమాల షూటింగులు ఒకే చోట జరుగుతుండడంతో అనుకోకుండా ఇద్దరూ తారసపడ్డారనీ, కలుసుకుని మాట్లాడుకున్నారన్నది ఓ వాదన. కాదు కాదు, ‘ఏకాంత భేటీ’ అంటూ కొన్ని ‘వంటకాలు’ వార్తాకథనాలుగా మారి, గందరగోళం సృష్టిస్తున్నాయి.
సినిమాకి సంబంధించిన అంశాలు, అలాగే రాజకీయ పరమైన అంశాలు.. ఈ ఇద్దరి మధ్యా చర్చకు వచ్చే వుంటాయి, వస్తాయి కూడా. నందమూరి అభిమానులకీ, మెగాభిమానులకీ మధ్య రచ్చ కోసం కొందరు కాచుక్కూర్చుంటారెప్పుడూ. అలాంటివాళ్ళంతా ఈ భేటీ చుట్టూ నానా యాగీ చేస్తున్నారు.
474508 855436I conceive this website has got some real great information for everyone : D. 687390
570532 157511Hi there! Nice stuff, please do tell me when you finally post something like this! 438123
895378 255958Yay google is my king assisted me to locate this outstanding internet site ! . 12055
819225 728638Spot up for this write-up, I really feel this excellent site requirements a good deal much more consideration. Ill much more likely be once again to read considerably a lot more, thank you that information. 767433
296048 618573In fact your creative writing skills has inspired me to get my own website now. Actually the blogging is spreading its wings quickly. Your write up is a great example of it. 358596
373068 37748How considerably of an exciting piece of writing, continue creating companion 527259
151303 110878Your writing style has been surprised me. Thank you, quite nice article. 78813