Switch to English

మెగా కిరీటంలో మరో వజ్రం.. వరుణ్ తేజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఘనమైన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్.. అభిమానుల అండదండలు.. ఇవేమీ ప్రేక్షకుల మనసులో ఒక నటుడికి స్థానం కల్పించలేవు.. కేవలం మద్దతు తప్ప..! తెరపై నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ హీరోదే. తెలుగులో మెగా ట్యాగ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో ఒకరు వరుణ్ తేజ్. నాగబాబు తనయుడిగా, కొణిదెల ఇంటి వారసుడిగా.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి తెరంగేట్రం. ఇవన్నీ వరుణ్ కు బాగానే కలిసొచ్చాయి. అయితే.. హీరో కావడానికి ఇవి బాగానే ఉపయోగపడినా.. తాను హీరోగా ప్రేక్షకులను గెలిచేందుకు అతని టాలెంట్ కారణం. ఇప్పటివరకూ చేసిన సినిమాలే అందుకు నిదర్శనం. వరుణ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేసి నేటికి 7ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన ముకుంద 2014 డిసెంబర్ 24న విడుదలైంది.

మెగా కిరీటంలో మరో వజ్రం.. వరుణ్ తేజ్

అంచనాలు పెంచకుండా సక్సెస్..

మెగా హీరోగా ఉండే అంచనాలతో వరుణ్ తేజ్ ఎంట్రీ జరగలేదు. అలా ఎందుకో వరుణ్ చేసిన సినిమాలే సమాధానం చెప్పాయి. తనకంటూ సెపరేట్ రూట్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన వినూత్నమైన కథలు ఎంచుకునే అవకాశం వరుణ్ కి దక్కింది. తొలి సినిమా ముకుందలో యూత్, లవ్, కాలేజీ, ఫ్యామిలీ కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు. తర్వాతి సినిమా కంచె చేయడానికి నటన కావాలి. వరుణ్ లో ఉన్న ప్రతిభే ఆ సినిమా చేసే అవకాశం కల్పించిందని చెప్పాలి. మెగా హీరోగా గ్రాండ్ ఎంట్రీ లేకపోయినా మెగా వారసత్వాన్ని నిలబెట్టేలా వరుణ్ కెరీర్ మలుచుకున్న తీరు అద్భుతం. కంచె సినిమాలో పరిణితి చెందిన నటన ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. ఈక్రమంలో లవర్ బాయ్ ఇమేజ్ పొందేలా చేసిన తొలిప్రేమ, ఫిదా సినిమాలు వరుణ్ కెరీర్ కి మంచి మైలేజ్ ఇచ్చాయి. రెండు సినిమాల్లో ప్రేమికుడిగానే కాకుండా భావోద్వేగ నటన కూడా ప్రదర్శించి శెభాష్ అనిపించుకున్నాడు. ఆరడుగుల ఎత్తు, హీరో పర్సనాలిటీకి తోడు నటనా నైపుణ్యం తన సొంతమని నిరూపించాడు వరుణ్ తేజ్.

హీరోల ప్రయాణానికి భిన్నంగా..

తక్కువ సమయంలోనే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన వరుణ్ మాస్ ఆడియన్స్ నీ మెప్పించాడు. హీరోలు ముందు మాస్ మంత్రం జపించి.. తర్వాత ఫ్యామిలీ కథలవైపు దృష్టి పెడతారు. కానీ.. వరుణ్ ఇందుకు భిన్నంగా వెళ్ళి సక్సెస్ అయ్యాడు. ఎఫ్2 సినిమాలో మాస్ తోపాటు కామెడీ కూడా పండించి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. కామెడీ పరంగా ప్రేక్షకుల్ని నవ్వించి మెప్పించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేశ్ సినిమాలో ఊరమాస్ పాత్ర చేశాడు.. అనేకంటే పాత్రలో జీవించాడనే చెప్పాలి. యూత్, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా తనదైన దారిలో సక్సెస్ అయ్యాడు వరుణ్. ఇవన్నీ తన అలోచనాశైలి ఎంత భిన్నమో చెప్పే ఉదాహరణలు. మెగా ఫ్యామిలీ హీరో నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలనూ ఒక్కోటిగా.. ఒక్కో మెట్టూ జాగ్రత్తగా ఎక్కుతూ తనని తాను నిరూపించుకుని సక్సెస్ అయ్యాడు వరుణ్. కెరీర్లో 12 సినిమాలు (హ్యాండ్స్ అప్ లో బాల నటుడు) చేసిన వరుణ్ నుంచి ప్రేక్షకులు మరిన్ని వైవిధ్యభరితమైన సినిమాలు ఆశించే స్థాయికి ఎదిగాడని చెప్పాలి. భవిష్యత్తులో వరుణ్ కెరీర్ ఇదే రీతిలో మరింత ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటోంది ‘ తెలుగు బులెటిన్ ‘.

82 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...