Switch to English

రవితేజ ధమాకా – కన్ఫ్యూజన్ చుట్టూ నడిచే కామెడీ!!

మాస్ మహారాజా రవితేజ క్రాక్ చిత్రం సూపర్ హిట్ ఇచ్చిన ఊపుతో వరసగా చిత్రాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఖిలాడీని పూర్తి చేసిన రవితేజ, రామారావు ఆన్ డ్యూటీ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ధమాకాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది. కామెడీకి పెట్టింది పేరైన ఈ దర్శకుడు, రవితేజతో కన్ఫ్యూజన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. రవితేజ డ్యూయల్ షేడ్స్ లో నటిస్తున్నాడు. అయితే రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడా లేక ఒకరే ఇద్దరిగా నటిస్తున్నాడా అన్నది ప్రస్తుతానికి మనకు కూడా సస్పెన్స్.

ఈ చిత్రంలో వచ్చే సిచ్యువేషనల్ కన్ఫ్యూజన్ కామెడీ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తుందిట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ...

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన దత్

రెబెల్ స్టార్ ప్రభాస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దాదాపుగా 2000 కోట్లకు పైన బిజినెస్ చేయగల చిత్రాలు ప్రభాస్...

శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ పై చరణ్ ఆసక్తి

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య చిత్రాల రిలీజ్ ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్...

సంక్రాంతి సినిమాల లిస్ట్ ఫైనల్ అయిందిగా

ఎప్పుడైతే ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ లు సంక్రాంతి రేసు నుండి పక్కకు తప్పుకున్నాయో ఇక అదే అదునుగా చాలా చిన్న చిత్రాలు సంక్రాంతి...

రాజకీయం

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లా మీరూ వాయిదా వేసుకోండి: పేర్ని నాని

కరోనా కేసుల నేపథ్యంలో ధియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రామ్ గోపాల్ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు....

’13న నర్సాపురం వస్తున్నా.. ఫిబ్రవరి 5లోపు అనర్హత వేయించండి..’ రఘురామ సవాల్

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు. ‘ఏపీ సచివాలయ ఉద్యోగుల డిమాండ్లలో న్యాయముంది. సచివాలయ ఉద్యోగులకు నా మద్దతు తెలుపుతున్నాను. విజయసాయిరెడ్డి అండమాన్ దీవుల్లో తిరగడం మానేసి...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

ఫలిస్తున్న జగన్ ఢిల్లీ టూర్: ప్రత్యేక హోదా వచ్చేస్తోందా.?

కలిసొచ్చే అంశమేదన్నా వుందంటే, దానికి తమ ‘పేరు’ తగిలించేసుకోవడం అధికారంలో వున్నవారికి సర్వసాధారణమే. ఏదన్నా తేడా కొడితే మాత్రం, ‘మా ప్రయత్నం మేం చేశాం..’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మామూలే. ముఖ్యమంత్రి...

అన్నీ ఒమిక్రాన్ కేసులే.. కానీ, లెక్క నాలుగు వేలే.!

దేశంలో కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు పైగానేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజువారీ కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న లక్షా ఎనభై వేలు. చిత్రమేంటంటే,...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: గురువారం 06 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ 6:36 సూర్యాస్తమయం : సా‌.5:35 తిథి: పుష్య శుద్ధ చవితి సా.5:12 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ పంచమి సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం) నక్షత్రము...

దేశంలో కరోనా ఉధృతి..! రెండో రోజూ రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా ఉధృతి పెరిగిపోయింది. వరుసగా రెండో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. పైగా.. ముందురోజు కంటే 21 శాతం పెరుగుదల నమోదైంది. ఈమేరకు కేంద్ర...

ఏవండోయ్ నానిగారూ.! ‘ప్రైవేటు’ దోపిడీపై ఉక్కుపాదం మోపరేం.?

మంత్రి పేర్ని నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చాలా నీతి వాక్యాలు చెప్పారు, చెబుతూనే వున్నారు. సినిమా అనేది వినోదమనీ, ఆ వినోదాన్ని సామాన్యుడికి తక్కువ ధరకు అందించడమే తమ ప్రభుత్వమనీ లెక్చర్లు...

ముగ్గురేసి పిల్లల్ని కనాలంటున్న చైనా..! స్పందన కరువై ఆందోళన

దశాబ్దాలుగా ‘వన్ ఆర్ నన్’ అనే పద్ధతిలో దేశంలో జనాభాను నియంత్రించిన చైనా.. ఇప్పుడు జనాభా కోసం తహతహలాడిపోతోంది. 2016లో ఇద్దరు పిల్లల్ని కనేందుకు, 2021లో ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చినా...

తెలంగాణలో కోవిడ్ ఉధృతి..! అప్రమత్తమైన ప్రభుత్వం

తెలంగాణలో కేవలం అయిదు రోజుల్లోనే 0.73 ఉన్న కరోనా పాజిటివిటీ రేటు అయిదు రెట్లు పెరిగింది. దీంతో ప్రభుత్వం సర్వసన్నధ్ధమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో బెడ్స్ రెడీ చేస్తోంది. సెకండ్ వేవ్...