Switch to English

కొరటాల – బాలయ్య – ఒక మెగా హీరో.. ఇదీ కథ!!

నందమూరి బాలకృష్ణకు ఎన్ని ప్లాపులు వచ్చినా క్రేజ్ తగ్గని హీరో. ఒక్క సూపర్ హిట్ ఇచ్చాడంటే అన్నీ పటాపంచలు కావాల్సిందే. వరసగా మూడు డిజాస్టర్ల తర్వాత బాలయ్య , బోయపాటి శ్రీనుతో జతకట్టి చేసిన చిత్రం అఖండ. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమైంది. ఇక రీసెంట్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రాన్ని ఓకే చేసాడు. ఆ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమాను అనుకున్నాడు బాలయ్య. త్వరలోనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు దానిపై ఆరా తీస్తే ఆ వార్తల్లో నిజముందని తేలింది. అంతే కాకుండా అది ఒక మల్టీస్టారర్ అని, ఒక మెగా హీరో అందులో మరో హీరోగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

‘సమ్మె వద్దు.. చర్చిద్దాం రండి..’ ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్

పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు రేపు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి.. పీఆర్సీ సాధన సమితి నేతలను చర్చలకు ఆహ్వానించింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని...

టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టు..!

సీఎం జగన్, మంత్రి కొడాలి నాని, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు...

సుక్కూ – దేవరకొండ కూడా సైడ్ అయినట్లేనా?

సుకుమార్ ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1 దర్శకుడు అనిపించుకున్నాడు. తను మనసు పెట్టి మాస్ సినిమా చేస్తే ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్పతో మరోసారి తెలియజేసాడు. ప్రస్తుతం పుష్ప 2 పై దృష్టి...

డిజిటల్ ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టిన మంచువారబ్బాయి

మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్, లక్ష్మి ప్రసన్న నటులుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారి వారి నిర్మాణ సంస్థలు వారికున్నాయి. ముఖ్యంగా విష్ణు ప్రొడక్షన్ లో యాక్టివ్ గా ఉంటాడు....

జస్ట్ ఆస్కింగ్: ఒక జిల్లాకి ఒక కేంద్రమే ఎందుకు.?

అదేంటో, అధికార వైసీపీ పరిపాలన పరంగా ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేగుతుంటుంది. సరే, విపక్షాలు అన్నీ రాజకీయ కోణంలోనే చూస్తూ, వివాదాలు రాజేస్తున్నాయా.? అన్నది వేరే చర్చ....