Switch to English

రాష్ట్ర రాజకీయాల్లో ఆ సీటు గురించే చర్చ..!!

రాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు వైకాపాకు దక్కబోతున్నాయి. నాలుగు రాజ్యసభ సీట్ల కోసం ముగ్గురి పేర్లు ఇప్పటికే దాదాపుగా ఖరారయ్యాయి. అందులో మొదటి వ్యక్తి అయోధ్యరామిరెడ్డి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ సోదరుడు ఈయన. 2014లో అయోధ్యరామిరెడ్డి వైకాపా తరపున నరసరావుపేట పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే, 2019 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. పైగా ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అమరావతిలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అందుకే అయన సోదరుడికి ఎంపీ పదవిని ఇచ్చేందుకు పార్టీ సిద్ధం అయ్యింది. ఒక రెండో వ్యక్తిగా కావలి పారిశ్రామిక వేత్త, మాజీ టీడీపీ నేత బీదా మస్తాన్ రావుకు ఇవ్వబోతున్నారు. వైకాపాలో కొత్తగా వచ్చినా, విజయసాయి రెడ్డికి ఈయనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నది. ఈ సాన్నిహిత్యంతోనే జగన్ వద్ద విజయసాయిరెడ్డి లాబీయింగ్ చేసి ఉంటారని అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటె, మూడు వ్యక్తిగా జగన్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు, తనతో పాటుగా జైలుకు వెళ్లి వచ్చిన మోపిదేవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారని వినికిడి. గత ఎన్నికల్లో అయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఇప్పుడు మండలిని రద్దు చేస్తున్నారు కాబట్టి ఆయన్ను రాజ్యసభకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇకపోతే నాలుగో వ్యక్తి ఎవరు అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. నాలుగో వ్యక్తి కోసం ప్రధానంగా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవికి ఇవ్వాలని వైకాపా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆయన్ను దగ్గర చేసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టొచ్చు అన్నది వైకాపా ఆలోచన. మరి దీనికి మెగాస్టార్ ఒప్పుకుంటాడా చూడాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని...

భారీ బడ్జెట్ వెనక్కి – తెలంగాణ ఫిల్మ్ ముందుకి @ నాని

యంగ్ హీరో నాని సినిమాలు చేయడంలో చాలా దూకుడుగా వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నన్ను ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబందించిన అన్నీ రెడీ చేసుకుంటారు, ఈ...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

ఫ్లాష్ న్యూస్: ఇండియాలో చొరబడేందుకు 540 మంది ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నారట

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించి ఉన్మాదం సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అల్ల కల్లోలం సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా వందలాది మంది ఉగ్రవాదులు ఇప్పటికే ఇండియాలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరో...