సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. రీసెంట్ గా రజినీకాంత్ స్పెషల్ ఫ్లయిట్ లో అమెరికా వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. వెంటనే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
ఇప్పుడు రజిని 14 మంది ప్రయాణించగలిగే స్పెషల్ ఫ్లయిట్ లో అమెరికా వెళతారు. ఆయనతో కుటుంబసభ్యులు కూడా ప్రయాణిస్తారని వినికిడి. ఇప్పటికే ధనుష్ తన కుటుంబంతో అమెరికా వెళ్లారు. హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం ధనుష్ అమెరికా వెళ్లగా ఇప్పుడు రజిని తన కుటుంబంతో అక్కడికి వెళుతున్నారు.
వీళ్లంతా అమెరికాలో కలుసుకుంటారని తెలుస్తోంది. అమెరికాలో జనరల్ బాడీ చెకప్ చేయించుకుంటారు రజిని. గత కొన్నేళ్ల నుండి జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత శివ దర్శకత్వంలో అన్నాతే సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే.
26836 713984Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your blog and appear forward to new posts. 536533
396168 271622Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 841637
771790 999826Hi! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any guidelines? 153766
122680 203763I also recommend HubPages itself, and Squidoo, which is comparable. 596941
333381 600542hi there, your web site is discount. Me thank you for do the job 500482