ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి రానున్న నెక్స్ట్ సినిమా పుష్ప ది రూల్. ఈ చిత్ర లాంచ్ కార్యక్రమం కొన్ని రోజుల క్రితం జరిగిన విషయం తెల్సిందే. ఇక రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మూడో వారం నుండి మొదలవుతుందని తాజాగా తెలుస్తోంది. చిత్ర హీరోయిన్ రష్మిక మందన్న తర్వాత చిత్ర యూనిట్ తో జాయిన్ అవుతుందని సమాచారం.
సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసేసి, ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఓ కొలిక్కి తెచ్చాడని అంటున్నారు. ఇప్పటికే లొకేషన్స్ రెక్కీ పూర్తయినట్లు తెలుస్తోంది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, పాటల రచయిత చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా పాల్గొన్నాడు. మూడు పాటలకు ట్యూన్ లు ఫైనల్ అయ్యాయి.
ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ కు యాంటీ పాత్రలో నటించనున్నాడు. వచ్చే ఏడాది పుష్ప ది రూల్ విడుదలవుతుంది.
826242 514618Hey, you?re the goto expert. Thanks for haingng out here. 236303
652776 284686Rattling clean internet web site , thanks for this post. 536151
68671 296310hey there, your web site is wonderful. I do thank you for work 343127
460929 261049great post. Neer knew this, thankyou for letting me know. 125149
948299 433513Excellent web site. Plenty of helpful information here. 278283
105324 967593I genuinely like your article. Its evident that you have a lot expertise on this subject. Your points are nicely produced and relatable. Thanks for writing engaging and intriguing material. 436086
949916 719I see something genuinely unique in this internet site . 639841