న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం దసరా. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది. నాని పూర్తిగా మాస్ లుక్ లోకి మారిపోయింది. దసరా ఒక పూర్తి స్థాయి ఇంటెన్స్ అండ్ రా లుక్ గా ఉండనుందని ఇప్పటికే హింట్ ఇచ్చాడు కూడా.
ఇదిలా ఉంటే ఈరోజు దసరా విడుదల తేదీని ఖరారు చేసాడు నాని. మార్చ్ 30, 2023న ఈ సినిమా విడుదలవుతుందని అప్డేట్ ఇచ్చాడు. దీంతో పాటు దసరా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలవుతుందని తెలిపాడు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నాని వెనక సిల్క్ స్మిత పోస్టర్ ఉండటం విశేషం. సింగరేణి కోల్ మైన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
190338 53526This is some excellent data. I expect additional facts like this was distributed across the internet today. 419528
Hi there to all for the reason that I am genuinely keen of reading this website s post to be updated on a regular basis. It carries pleasant stuff.
I really like reading through a post that can make men and women think.
lso thank you for allowing me to comment!.
Thank you for great content. look forward to the continuation.