Switch to English

షాకింగ్‌ అప్‌డేట్‌: పూరి డైరెక్షన్‌లో రౌడీ హీరో.. ‘కథ’ అదేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,410FansLike
57,764FollowersFollow

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నాడు.? అన్న విషయమై చాలా ఊహాగానాలు విన్పించాయి. కన్నడ హీరో యష్‌కి పూరి ఓ సినిమా కథ చెప్పాడనే ప్రచారం జరిగింది. మరోపక్క ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (ఇస్మార్ట్‌ శంకర్‌ సీక్వెల్‌) స్టార్ట్‌ చేయబోతున్నాడనీ, రామ్‌ పోతినేని హీరోగా ఈ సినిమా వుండబోతోందనీ వార్తలొచ్చాయి. ఈ దిశగానే ఎక్కువ పాజిటివిటీ క్రియేట్‌ అయ్యింది.

కానీ, ఇంతలోనే రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ని అప్రోచ్‌ అవడంతో ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫెయిల్యూర్‌తో విజయ్‌ దేవరకొండ.. రూటు మార్చాడు. పూరి జగన్నాథ్‌తో టచ్‌లోకి వచ్చాడు. మరోపక్క పూరి జగన్నాథ్‌ కూడా, ‘వందేమాతరం’ సినిమాని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే కసితో వున్నాడు. అయితే అదే కథని పూరి, విజయ్‌ దేవరకొండతో తెరకెక్కిస్తాడా.? లేదంటే కొత్త కథ ఏమైనా ప్లాన్‌ చేశాడా.? అన్నది తేలాల్సి వుంది.

ఇదిలా వుంటే, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ని విజయ్‌ దేవరకొండతో పూరి తెరకెక్కించబోతున్నాడంటూ మరో గాసిప్‌ తెరపైకొచ్చింది. ఏమో, పూరి మనసులో ఏముందోగానీ, ప్రస్తుతానికైతే పూరి – విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా ఫైనల్‌ అయ్యింది. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. పూరి సతీమణి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

Manjummel Boys: ఇళయరాజా నోటీసులపై మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాత స్పందన

Manjummel Boys: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilayaraja) ఇటివల సూపర్ హిట్టయిన మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys) నిర్మాతకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి...

Shruti Haasan: శ్రుతి హాసన్ లవ్ బ్రేకప్ అయిందా..!? క్లారిటీ ఇచ్చిన...

Shruti Haasan: హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నాలుగేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంత హజారికతో ప్రేమలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించింది....

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

తప్పు చెయ్యనప్పుడు ‘పిల్లి’లా ఎందుకు పారిపోవాలి.?

వైసీసీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సొంత నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది....