కరోనా మరో తెలుగు సినిమా వ్యక్తిని బలి తీసుకుంది. టీఎన్నార్ గా చాలా మందికి సుపరిచితుడైన ఆయన సినిమాల్లో నటించడంతో పాటు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టీఎన్నార్ చాలా ఫేమస్. ఇండస్ట్రీకి దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన ఆయన ఎన్నో పనులు చేశారు. దర్శకుడిగా సినిమాలు చేయాలనుకున్న టీఎన్నార్ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యి ఇప్పుడిప్పుడే దర్శకుడిగా సినిమాలు చేసేందుకు సిద్దం అవుతున్నాడు.
ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్న టీఎన్నార్ ఇంటర్వ్యూలు కూడా చేస్తూ వచ్చాడు. ఇటీవల కరోనా బారిన పడ్డ టీఎన్నార్ పరిస్థితి విషమంగా ఉంది అంటూ వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యం బాగు పడాలని చాలా మంది కోరుకున్నారు. అంతా కూడా ఆయన తిరిగి మళ్లీ మామూలు మనిషి అయ్యి ఇంటర్వ్యూలు చేయడంతో పాటు సినిమాల్లో కనిపించబోతున్నాడని ఎదురు చూశారు. కాని ఆయన కరోనాతో పోరాటం చేసి అలసి పోయి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. ఆయన మృతి ఇండస్ట్రీ వర్గాల్లో పలువురికి షాకింగ్. సోషల్ మీడియాలో టీఎన్నార్ కు సంతాపం తెలియజేస్తున్నారు.
812957 221141Fantastic humans speeches and toasts, possibly toasts. are hands down transferred at some time via party and expected to turn into very funny, amusing not to mention educational in the mean time. very best man wedding speeches 868191
287229 918168Thank you for this. Thats all I can say. You most undoubtedly have made this into something thats eye opening and essential. You clearly know so considerably about the topic, youve covered so many bases. Great stuff from this part with the internet. 590776