మే నెలలో బ్యాంకులకు మొత్తంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి. అందులో ఇప్పటికే 5 రోజులు పూర్తి అవ్వగా మరో 7 రోజుల సెలవులు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. కనుక బ్యాంకులకు అర్జంటుగా వెళ్లవల్సిన వారు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. వరుసగా బ్యాంకులకు సెలవులు రావడం ఈమద్య కాలంలో కామన్ గా జరుగుతుంది. ఆదివారాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల రాబోయే 20 రోజుల్లో ఏకంగా 7 రోజులు బ్యాంకు కు హాలీడేస్ అంటూ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
మే 13న రంజాన్
మే 14న భగవాన్ శ్రీ పరశురామ జయంతి
మే 16 ఆదివారం
మే 22 నాల్గవ శనివారం
మే 23 ఆదివారం
మే26 బుద్ద పూర్ణమ
మే 30వ తారీకు ఆదివారం
ఈ ఏడు రోజుల సెలవులను అనుసారంగా మీ పనులను రీ షెడ్యూల్ చేసుకుంటారని ఆశిస్తున్నాం.
537012 278106Totally composed content material material , Truly enjoyed examining . 5224
522829 674133I always was interested in this subject and still am, regards for posting . 843922
211349 103794Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You obviously know what youre talking about, why waste your intelligence on just posting videos to your blog when you could be giving us something enlightening to read? 814229