హైదరాబాద్ లో ఆరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టిన నిందితుడు పరారీలో ఉన్నాడు. తెలంగాణ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడి ఆచూకి తెలిపినవారికి 10లక్షల బహుమానం కూడా ప్రకటించారు. ఈమేరకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నిందితుడి పోలికలు, ఆనవాలుతో కూడిన ఓ ప్రకటనను సవివరంగా విడుదల చేశారు.
ఓ నిందితుడి కోసం ఇంత భారీ మొత్తంలో రివార్డ్ ప్రకటించడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమ వేటను ముమ్మరం చేశారు. నిందితుడి కోసం జల్లెడ పడుతున్నారు. మరోవైపు.. నిందితుడిని పట్టుకుని శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ప్రజలు, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి.
65878 997428If running proves to be a problem then it might be wise to locate alternative exercises such as circuit training, weight training, swimming or cycling. 454660
242534 961697a great deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 109498
776335 572768Yay google is my world beater helped me to uncover this great internet internet site ! . 236233