పవన్ కళ్యాణ్.. రానాలు కలిసి నటిస్తున్న మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే పవన్ పాత్ర పేరు భీమ్లా నాయక్ గా పేర్కొంటూ అధికారికంగా ప్రకటించారు. పవన్ అభిమానులు అంతా కూడా భీమ్లా నాయక్ టైటిల్ ను ఖరారు చేయాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లుగానే పవన్ మూవీ టైటిల్ ను భీమ్లా నాయక్ గా ఖరారు చేస్తూ నేడు అధికారికంగా ప్రకటన వచ్చింది.
పవన్ లుక్ ఇప్పటికే పోలీస్ గా చూపించారు. నేడు వచ్చిన వీడియోలో లుంగీ కట్టుకుని ఉన్న పవన్ ను వీర మాస్ గా చూపించారు. పవన్ లుక్ ను అంతా కూడా ఫిదా అవుతున్నారు. పోలీసుగానే కాకుండా ఈ లుక్ లో కూడా భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్ర మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు
Selbst obwohl Sie wissen spielen es ist immer Allgemeinen eine gute Idee bis sehen wenn Sie
können get any additional Empfehlungen kann Sie veranlassen, besser at.
626968 218775Wonderful web site, determined several something completely new! Subscribed RSS for later, aspire to see much more updates exactly like it. 835852
174248 327218This site can be a walk-through its the info you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and you will undoubtedly discover it. 316765
531891 498409hello, your internet site is truly great. We do appreciate your give great results 157991
800310 30049Quite informative and great complex body part of articles , now thats user pleasant (:. 213104
178130 611912hello!,I like your writing so a lot! share we communicate extra approximately your post on AOL? I need to have an expert in this space to solve my problem. Maybe that is you! Searching ahead to see you. 31070
148644 625741Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 716155