కొవిడ్ మహమ్మారి ఇటీవల కాలంలో కాస్త నెమ్మదించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ, కరోనా ఇంకా పోలేదు. అయితే, కరోనా ఇక రాదు అనుకుని కొందరు జనాలు రోడ్లపై విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. దాంతో కరోనా మళ్లీ విజృంభించే చాన్సెస్ ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో అన్ని దేశాల్లో కలిపి మొత్తంగా ఏడు లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపుగా పది వేల మందికిపైగా చనిపోయారు. అగ్రరాజ్యంలో 1.43 లక్షలుగా కొవిడ్ కేసులు నమోదు కాగా 660 మంది మరణించారు. ఇక బ్రిటన్, ఇరాన్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అగ్రరాజ్య ఆరోగ్య నియంత్రణ సంస్థ అవయవ మార్పిడి చేసుకున్న రోగులు, బలహీనంగా ఉన్న వ్యక్తులకు, ఇమ్యూనిటీ పవర్ తక్కుగా ఉన్న వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాని హెల్త్ ఎక్స్పర్ట్స్ సూచించారు. మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని చెప్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఈ జాగ్రత్తలను తప్పక పాటించాలి.
బీ అలర్ట్.. మళ్ళీ లక్షల్లో కొవిడ్ కేసులు
By Ramesh
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...
Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్
Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...
Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...
Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...
Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..
Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...
Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..
Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా...
రాజకీయం
Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం
Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...
ఆంధ్ర ప్రదేశ్లో బీజేపీ గేమ్ మొదలైంది.!
అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మొట్టమొదట ఈ మాట...
Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్
Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...
ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?
సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...
బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....
ఎక్కువ చదివినవి
వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!
కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...
గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?
గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...
ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?
సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...
Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..
Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...
Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...
540753 481629There is noticeably a great deal of money to understand about this. I suppose you produced particular nice points in functions also. 281584
681507 553945Somebody necessarily support to make seriously articles I may well state. That will be the very very first time I frequented your internet page and to this point? I surprised with the research you created to make this actual put up amazing. Great task! 639328
95628 282385An attention-grabbing dialogue is value comment. I believe that you require to write far more on this matter, it wont be a taboo subject however usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 784669