Switch to English

ఈపీఎస్, ఓపీఎస్.. సీఎం అభ్యర్థిగా ఎవరికి ఎస్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు షురూ అయ్యింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్), డిప్యూటీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం (ఓపీఎస్)ల మధ్య మాటలయుద్ధం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం.. ఇరువురు నేతల బలాబాలకు వేదికగా మారింది. ఇరువురు నేతల మద్దతుదారులు రెండు వర్గాలుగా విడిపోయి తమ తమ నేతలు వచ్చినప్పుడు వారికి మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

అనంతరం జరిగిన భేటీలో సీఎం అభ్యర్థిగా నేను ఉండాలంటే నేను ఉండాలంటూ ఇరువురూ వాదులాడుకున్నారు. తనను సీఎంగా రెండుసార్లు దివంగత జయలలితే ఎంపిక చేసినందున తనకే అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం పేర్కొనగా.. ఇద్దరినీ శశికళే ఎంపిక చేశారని పళనిస్వామి వాదించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చేందుకు 11 మందితో కమిటీ వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా.. కమిటీ అవసరం లేదని, పార్టీపరంగానే నిర్ణయం తీసుకోవచ్చని పళనిస్వామి స్పష్టంచేశారు.

దాదాపు 5 గంటలపాటు సమావేశం వాడీవేడిగా జరిగినా ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న జరగబోయే జనరల్ బాడీ భేటీలో సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై స్వామి, సెల్వం సంయుక్త ప్రకటన చేస్తారని అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ మునుస్వామి ప్రకటించారు. ఈలోగా ఇరువురు నేతలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తారని అంటున్నారు.

అయితే, ఎవరికి వారు పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారమవుతుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. నిజానికి పలువురు మంత్రులతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శుల్లో అత్యధిక మంది మద్దతు పళనిస్వామికే ఉందని తెలుస్తోంది. అయినప్పటికీ, సోమవారం నాటి సమావేశంలో ఏ నిర్ణయం తేలకుండా వాయిదా పడేలా చేయడంలో పన్నీర్ విజయవంతంమయ్యారు.

గత రెండు నెలల నుంచీ సాగుతున్న ఈ వివాదం మళ్లీ వాయిదా పడింది. అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న శశిశకళకు వ్యతిరేకంగా వ్యవహరించిన పన్నీర్ కు పార్టీపరంగా మద్దతు తగ్గిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే రెబెల్ నేత టీటీవీ దినకరన్ తో పన్నీర్ సత్సంబంధాలు నడుపుతూ పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కువమంది మద్దతు పళనికే ఉండటంతో ఆయనే మరోసారి సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...