Switch to English

పోలీసులు కొట్టారు, కొడుతున్నారు.! కొడుతూనే వుంటారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ పోలీసులు, విపక్ష నేతల్ని కొట్టారా.? కొడుతున్నారా.? కొడుతూనే వుంటారా.? మొన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇప్పుడేమో టీడీపీ నేత పట్టాభిరామ్.! తర్వాత ఎవరు.?

అరరె.! మధ్యలో చాలామంది వున్నారు. చాలామంది పోలీసుల చేతుల్లో తన్నులు తిన్నారు.! కాదు కాదు, పోలీసులో కాదో తెలీదు.. పోలీసులు అరెస్ట్ చేశాక.. ముసుగేసుకొచ్చిన కొందరు వ్యక్తులు ‘కస్టడీలో’ వున్న నాయకుల్ని చావగొడుతున్నారట.!

మొన్నటికి మొన్న రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ ఇదే. ఆయన ఏకంగా ఈ విషయమై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసేస్తున్నారు.. కానీ, ప్చ్.. ఈ విషయంలో ‘వాస్తలవాలు’ బయటకు రావడంలేదు.

వైసీపీ హయాంలో కొందరు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు, న్యాయ వ్యవస్థను కించపర్చేలా వ్యఖ్యలు చేశారు. న్యాయమూర్తుల్నే చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. వారిని అరెస్ట్ చేయడానికి న్యాయస్థానాలు పదే పదే ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకీ క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. అసలు పోలీసులు, తమ కస్టడీలో వున్న వ్యక్తుల్ని కొడతారా.? అందునా, రాజకీయ నాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.? ఆ అవకాశమే లేదన్నది చాలామంది వాదన. కానీ, నడుస్తున్నవి కక్ష పూరిత రాజకీయాలు.. కుట్రలతో నిండిపోయిన రాజకీయాలు.! సో, ఏదైనా జరగొచ్చు.

టీడీపీ కార్యాలయంపైకి వైసీపీ దాడులకు వెళితే, టీడీపీ నేతల మీద కేసులు నమోదవుతాయ్.! ‘వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే..’ అని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరి, వైసీపీ నేతలు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా.. ఆ పార్టీ కార్యాలయాలపై దాడులెందుకు జరగట్లేదు.? అదంతే.

పైగా, వైసీపీ అనుకూల మీడియా ఈ దాడుల్ని సమర్థిస్తోంది. అంటే, 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారితే, వైసీపీ కార్యాలయాలపై దాడులు జరగొచ్చమన్నమాట. వైసీపీ నేతల్ని కస్టడీలో కుళ్ళబొడిచెయ్యొచ్చన్నమాట. అలాగని సభ్య సమాజానికి ‘బులుగు’ సందేశం ఇస్తున్నట్టుంది వైసీపీ అనుకూల మీడియా.

తన్నులు తింటోన్న నేతలు పార్టీలు మారకుండా వుండరు. తన్నించినవారూ పార్టీలు మారే పరిస్థితి రావొచ్చు. నోరు అందరూ అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇక, పోలీస్ వ్యవస్థ అంటారా.? దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకోవడం దండగేమో.!

36 COMMENTS

  1. Over the years I’ve amassed and honed a bunch of expertise that empowers me
    to take one or many bare-bones servers (e.g. EC2/app-cell/dyno) and turn it into an utility comprised many transferring parts and
    parts, together with messages queues, databases, net servers,
    caches, web APIs, responsive and easy-to-use frontends, and
    cellular shoppers – all backed by an agile
    development process and different pragmatic best practices, together with
    full configuration administration, steady integration, source management, and a whole
    host of different things I consider apparent and take without any consideration. In 2016, there have been about 33,500 Indian vacationers
    to Taiwan (outnumbered by mainland Chinese vacationers by more
    than an element of 100),106 while between 35,000 and 36,500 Taiwanese visited India yearly between 2013 and 2015.107
    By comparison, approximately 180,000 Taiwanese tourists visited the Philippines in 2015 alone (the country’s sixth-greatest source of vacationers).

    They aspire to assist make the world fairer,
    safer, extra equitable and more comprehensible
    for all by the lens of technology. Our clients and prospects welcome the
    chance to converge on a “service mesh interface” to assist them navigate these challenges.

  2. First of all I would like to say terrific blog!
    I had a quick question that I’d like to ask if you don’t mind.
    I was curious to find out how you center yourself and clear your thoughts before writing.
    I have had a difficult time clearing my thoughts in getting
    my thoughts out. I truly do enjoy writing however it
    just seems like the first 10 to 15 minutes are wasted just trying to figure out how to begin. Any suggestions
    or tips? Cheers!

  3. You have to understand that if you decide to get a loan with bad credit you will have to make sure that you fulfill the requirements of your lender.
    These terms includes the date when the applicant must repay the loan, price of the loan, fees associated with late
    payments, renewal terms, and the lender and borrower’s legal rights.
    The application procedure is lightning quick and can be completed in just a
    few minutes from a home or office computer.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....