Switch to English

150 మందికి తండ్రయ్యాడు.. 2500 మంది లక్ష్యమట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

సాధారణంగా ఏ వ్యక్తి అయినా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు తండ్రి అవుతాడు. గతంలో అయితే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అప్పట్లో కుటుంబ నియంత్రణ లేకపోవడం.. ఎంత మంది పిల్లలుంటే అంత మంచిదనే ఉద్దేశంలో డజన్లకొద్దీ పిల్లల్ని కని పెంచేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్కరు లేదా ఇద్దరు.. అంతకుమించి ఎవరూ ముందుకెళ్లడంలేదు. కానీ అమెరికాకు చెందిన 49 ఏళ్ల జో మాత్రం ఇప్పటివరకు 150 మంది పిల్లలకు తండ్రయ్యాడు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే, వారందరూ తన కుటుంబం కాదు.

పిల్లలు అవసరమైనవారికి వీర్యదానం చేయడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. అన్నట్టు కొంతమందితో నేరుగా కూడా పిల్లల్ని కన్నాడండోయ్. వీర్యదాతలు తమ స్పెర్మ్ ను అవసరమైనవారికి మామూలు పద్ధతిలో ఇస్తారు. దానిని వైద్యులు కృత్రిమ పద్ధతిలో స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఆమె తల్లి అయ్యేలా చేస్తారు. అయితే, జో మాత్రం కొందరికి అలా దానం చేయగా.. మరికొందరితో నేరుగా శృంగారంలో పాల్గొనడం ద్వారా వారు తల్లులయ్యేలే చేశాడు. 2008 నుంచి ఇప్పటివరకు 150 మంది పిల్లలకు తండ్రయ్యాడు. వారిలో సగం మంది పిల్లలు.. నేరుగా శృంగారం చేయడం ద్వారా పుట్టినేవారేనని చెప్పాడు. పైగా కరోనా కల్లోలంతో విధించిన లాక్ డౌన్ సైతం అతడిని అడ్డుకోలేకపోయిందట. ఈ కాలంలో 10 మంది గర్భం ధరించడానికి సహకరించానని చెప్పాడు.

ఇప్పటివరకు ఈ ఏడాది ఆరుగురు పిల్లలు పుట్టగా.. మరో నలుగురికి త్వరలోనే డెలివరీ కానుందని వివరించాడు. లాక్ డౌన్ సమయంలో అర్జెంటీనాలో ఉన్న జో.. తన అవసరం ఎక్కడ ఉంటే అక్కడకు వెళుతుంటాడు. ప్రస్తుతం 49 ఏళ్ల వయసులో ఉన్న జో.. తన 90వ ఏట వరకు ఈ పని చేస్తూనే ఉంటానని చెబుతున్నాడు. మొత్తమ్మీద 2500 మందికి తండ్రి కావడమే తన లక్ష్యమని వెల్లడించాడు. ఇప్పటివరకు ఏడాదికి దాదాపు 13 మందికి తండ్రి కాగా.. ఇకపై స్పీడ్ పెంచుతానని పేర్కొన్నాడు.

Attachments area

2 COMMENTS

  1. 96837 299240Youre so cool! I dont suppose Ive read anything such as this before. So nice to get somebody with some original thoughts on this topic. realy we appreciate you starting this up. this fabulous website are some things that is required on the internet, somebody with just a little originality. beneficial work for bringing a new challenge on the world wide internet! 799335

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...