2018 సంవత్సరంలో ప్రపంచాన్ని భయపెట్టిన ఎబోలా ఆ సమయంలో పెద్దగా నష్టపర్చలేదు. కొన్నాళ్లకే ఎబోలా కనుమరుగయ్యింది. దాని గురించి మర్చి పోయి అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో కరోనా వైరస్ మొదలైంది. ఇప్పటికే 65 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్న ఈ సమయంలో ఎబోలా కూడా మళ్లీ విజృంభిస్తుంది. ఆఫ్రికాలో ఎబోలా మళ్లీ మొదలైంది. ఇప్పటికే అక్కడ నలుగురు మృతి చెందారు.
ఈసారి ఎబోలా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు కరోనాతో ఆందోళన చెందుతున్న సమయంలో ఎబోలా మళ్లీ రావడంతో మానవాళి మనుగడ ముగింపుకు వచ్చేసిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా కంటే ఎబోలా మరింత భయంకరమైనది. ఈసారి ఎబోలాతో నష్టం భారీగా ఉంటుందేమో అంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
823392 302739Discover how to deal with your domain get in touch with details and registration. Understand domain namelocking and Exclusive domain name Registration. 496839
362474 789008A thoughtful opinion and tips Ill use on my web page. Youve clearly spent some time on this. Well carried out! 210297
546768 78489This put up is totaly unrelated to what I used to be seeking google for, nevertheless it was indexed on the first page. I guess your performing something correct if Google likes you adequate to place you at the initial page of a non related search. 818279
737580 579302Ive the same issue sometimes, but I normally just force myself by way of it and revise later. Excellent luck! 10503