NTR 30: యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఎన్టీఆర్ 30’ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శక ధీరుడు రాజమౌళి, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ ఇందుకు వేదికయింది. దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు.
ఈ కార్యక్రమంలో ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ, నిర్మాత కళ్యాణ్ రామ్ ,సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. హీరోయిన్ జాన్వి కపూర్ ఆకుపచ్చ రంగు చీరలో మెరిసింది.
యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. నందమూరి తారకరామా ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఐలాండ్ పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వైజాగ్ గోవా ప్రాంతాల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరగనున్నట్టు సమాచారం. భారతీయ భాషల్లోనే కాకుండా జపనీస్, చైనీస్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కథను కూడా సిద్ధం చేశారట.
జపాన్లో జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ రెండు చిత్రాల తర్వాత తమిళ దర్శకుడు వెట్రి మారన్ తో ఓ చిత్రం చేయనున్నట్టు సమాచారం.
617347 472444amazing post. Neer knew this, regards for letting me know. 569687
425086 646604wonderful post, extremely informative. I wonder why the other experts of this sector do not notice this. You ought to continue your writing. Im positive, youve a great readers base already! 452856
323322 503346I think this site has got some quite exceptional info for everybody : D. 236584
570658 828607I genuinely enjoy seeking by way of on this web site , it holds superb articles . 481816
558011 866281Some genuinely good and valuable info on this internet site , besides I believe the style contains great attributes. 404806
370617 632208As I website owner I believe the articles here is really great , thankyou for your efforts. 395735
762815 678193This web-site can be a walk-through rather than the details you wished about it and didnt know who ought to. Glimpse here, and youll undoubtedly discover it. 289818