గత రెండు రోజుల నుండి ఎక్కడ చూసినా పుష్ప 2 లో సాయి పల్లవి స్పెషల్ రోల్ చేస్తోందని, స్క్రిప్ట్ విన్న వెంటనే సాయి పల్లవికి తన పాత్ర తెగ నచ్చేసి 10 రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చేసిందని, కొద్ది రోజుల్లో షూటింగ్ లో కూడా పాల్గొంటుందని వార్తలు తెగ హల్చల్ చేసాయి. సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే ఈ న్యూస్ తో ఫుల్ ఖుషీ.
అయితే రూమర్ వినడానికి బానే ఉంది కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇది అస్సలు నిజం కాదని తేలిపోతుంది. ఎందుకంటే సాయి పల్లవి తనకు సరైన పాత్ర వస్తే కానీ ఏ చిత్రం ఒప్పుకోదు. పది, పదిహేను నిముషాలు పాత్ర అయితే ఆసక్తి చూపించదు అన్న విషయం తెల్సిందే.
పైగా పుష్ప 2 లో ఇప్పటికే రష్మిక మందన్న ఉంది. అనసూయ కీలక పాత్ర చేస్తోంది. ఐటమ్ సాంగ్ లో ప్రముఖ హీరోయిన్ కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవికు పెద్దగా స్కోప్ ఉండే అవకాశమే లేదు.
159180 499327I gotta bookmark this website it seems extremely useful . 553910
271547 17207We can have a link trade agreement among us! 712935
302781 562275Discovering the right Immigration Solicitor […]below youll find the link to some websites that we feel you ought to visit[…] 90406