యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా విడుదలైన మాచెర్ల నియోజకవర్గం చిత్రంతో భారీ ప్లాప్ ను అందుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు నితిన్. అయితే తన అంచనాలు తలక్రిందులు అయ్యింది. తన కెరీర్ లోనే భారీ ప్లాప్స్ లో మాచెర్ల కూడా ఒకటిగా నిలిచింది.
మాచెర్ల నియోజకవర్గం విడుదలకు ముందే వక్కంతం వంశీ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడు నితిన్. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం నితిన్ కు ఈ సినిమా స్క్రిప్ట్ మీద కొన్ని అనుమానాలు మొదలయ్యాయట. దీంతో చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాడట నితిన్. వక్కంతం వంశీ ప్రస్తుతం సబ్జెక్ట్ పై వర్క్ చేస్తున్నాడట. మార్పులు చేర్పుల తర్వాత ప్రాజెక్ట్ పై నిర్ణయం తీసుకుంటాడట నితిన్.
111889 183843This internet website is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 57907
781458 826165Hey! Do you know if they make any plugins to help with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing very good outcomes. If you know of any please share. Thanks! 49531
976247 769953Sweet web site , super layout, really clean and utilize genial . 603953