యూట్యూబ్ ను ఫాలో అయ్యే వారికి మై విలేజ్ షో ఛానెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ ఛానెల్ నుండి జనాలకు పరిచయం అయిన గంగవ ఏకంగా బిగ్ బాస్ వరకు వెళ్లింది. ఇక అనీల్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే మై విలేజ్ షో తో వచ్చిన గుర్తింపుతో అనీల్ జీల సినిమాల్లో కూడా నటించాడు.. ఇంకా నటిస్తూనే ఉన్నాడు. అనీల్ జీలా సోషల్ మీడియాలో స్టార్ అనడంలో సందేహం లేదు. ఆయన వీడియోల నుండి వ్లాగ్స్ వరకు ఏది పెట్టిన ట్రెండ్ అవ్వడం పక్కా. అలాంటి అనీల్ జీల పెళ్లికి సిద్దం అయ్యాడు. కరోనా సమయంలో పెళ్లి హడావుడి లేకుండా సింపుల్ గా చేసుకుంటున్నాడు.
సింపుల్ గా పెళ్లి చేసుకోబోతున్నా కూడా అనీల్ జీల పెళ్లి కార్డు మాత్రం సోషల్ మీడియాలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి దృష్టిని ఆకర్షిస్తుంది. అనీల్ జీల పెళ్లి కార్డులో ఉన్న వింత గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో లగ్న పత్రిక అంటూ చాలా క్రియేటివిటీతో అనీల్ తన పెళ్లి పత్రికను తయారు చేసుకున్నాడు. ఈ పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లికి ఎవరు రావద్దు కాని పెళ్లిని లైవ్ లో తప్పకుండా చూడండి. అలాగే కట్నాలు సదివించాలనుకున్నవారు గూగుల్ పే పోన్ పే స్కాన్ ద్వారా పంపించవచ్చు. ఇక ఇంటి అడ్రస్ ఇచ్చి గిప్ట్ లు పంపాలని అనుకున్న వారు పంపించండి అన్నాడు. మొత్తంగా అనీల్ క్రియేటివిటీకి అంతా కూడా ఫిదా అవుతున్నారు.
842707 440242really good post, i undoubtedly adore this website, maintain on it 655437
747525 548942Hmm is anyone else experiencing difficulties with the images on this weblog loading? Im trying to discover out if its a issue on my finish or if it is the blog. Any responses would be greatly appreciated. 901203
683265 407402I undoubtedly didnt comprehend that. Learnt some thing new nowadays! Thanks for that. 189636
598408 22994Nowhere on the Internet is there this a lot quality and clear info on this subject. How do I know? I know because Ive searched this topic at length. Thank you. 833399
582406 126883Created to measure curtains […]check out the web sites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 967832