కరోనా కొన్ని వేల కొత్త వేరియంట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి భయాందోళనలు కలిగిస్తూనే ఉంది. ప్రతి వేరియంట్ కూడా కొత్త కొత్త లక్షణాలను కలిగి ఉంటున్న కారణంగా ప్రతి ఒక్కరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. కొన్ని వేరియంట్ లు ఆందోళన కలిగించేవి కావు. కాని కొన్ని మాత్రం మరీ ప్రాణాలను పోగొట్టేవిగా ఉన్నాయి. ఇటీవల బ్రెజిల్ లో నమోదు అయిన కొత్త వేరియంట్ ఇండియాలో కూడా వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. వేరియంట్ బి 1.1.28.2 ను ప్రమాదకారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
గతంలో ఉన్న వేరియంట్స్ తో పోల్చితే కొత్త వేరియంట్ సోకిన వారు వారం పది రోజుల్లోనే చాలా బరువు తగ్గుతు ఉన్నారు. రోగ నిరోదక శక్తి చాలా క్షీణిస్తుంది. వెంటనే మృతి చెందుతున్న వారు ఉన్నారు… కొన్నాళ్ల తర్వాత మృతి చెందే అవకాశం కూడా ఉంది. ఈ కొత్త వేరియంట్ మనిషిలోకి చేరిన తర్వాత వారం రోజులకు కాని కనిపించడం లేదని అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరే మార్గం లేదని వారు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్దం అవుతుంది.
786592 32122Great post man, maintain the good function, just shared this with the friendz 680337
325853 395397I enjoy your function , regards for all of the informative posts . 272290
761191 499818educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 944871
34516 277525Some truly howling work on behalf with the owner of this web site , dead fantastic topic matter. 51654
719242 885843You got a extremely great site, Gladiola I discovered it by way of yahoo. 8182