అగ్ర రాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరీస్ కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన 25 నిమిషాల్లోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున భద్రత పరమైన ఏర్పాట్లు ఉండే వైస్ ప్రెసిడెంట్ విమానంలో ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం ఈ విషయమై ఆందోళన చెందుతూ విద్రోహ చర్య అయ్యి ఉంటుందా అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది ఎంక్వౌరీ జరుగుతుంది.
ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటన కోసం కమలా హరీస్ మేరీల్యాండ్ నుండి గ్వాటెమాలకు వెళ్లేందుకు సిద్దం అయ్యారు. ఎయిర్ ఫోర్స్ 2 విమానంలో ఆమె బయలు జేరారు. టేకాఫ్ అయిన కొద్ది సమయంకు టెక్నికల్ సమస్య తలెత్తడంతో మళ్లీ తిరిగి మేరీల్యాండ్ కు చేరుకుంది. తాను సురక్షితంగా ఉన్నట్లుగా కమలా హరీస్ పేర్కొన్నారు. కొన్ని గంటల తర్వాత కమలా హరీస్ మరో విమానంలో గ్వాటెమాలకు బయలు జేరారు.
613325 297798camping have been the best activity that we can have during the summer, i really like to roast marshmallows on a campfire` 752077
907506 948782I ought to appear into this and it would be a difficult job to go more than this completely here. 679868
128338 676294I agree with most of your points, but some want to be discussed further, I will hold a small speak with my partners and possibly I will appear for you some suggestion soon. 617371
165142 737179Quite good post. I just stumbled upon your weblog and wanted to say that Ive truly enjoyed surfing about your weblog posts. Right after all I will be subscribing to your feed and I hope you write once more really soon! 841896
349402 930392I discovered your weblog internet site on bing and appearance several of your early posts. Preserve up the very excellent operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far far more on your part down the road! 8162