దేశ ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరుకు కొత్త పేరును సూచించాలంటూ మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని వేల మంది ఇందుకుగాను ముందుకు వచ్చారు. పెద్ద ఎత్తున కొత్త కొత్త పేర్లను సూచించారు. కొత్త పేర్లు ఐటీకి సంబంధించి ఉన్నాయి. వాటిలో నుండి బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి సూచించిన ‘టెక్హళ్లి’ ని ఫైనల్ చేశారు. ఈ ఎంపికకు ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సీఈఓ అయిన నందన్ నీలేకరి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
బెంగళూరుకు టెక్హళ్లి అనే పేరు సరిగ్గా సూట్ అవుతుందని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఈ పేరు లో ఒక మంచి స్పార్క్ ఉందంటూ నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో నందన్ నీలేకరి మరియు ఆనంద్ మహీంద్రలు ఆ పేరును ఖరారు చేశారు. ఆ పేరును సూచించిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి పినిన్ఫరీనా హెచ్ 2 స్పీడ్ కారును బహుమానంగా ఇవ్వబోతున్నట్లుగా కూడా ఆనంద్ మహీంద్ర పేర్కొన్నాడు. ఆయన అడ్రస్ ను పర్సనల్ గా మెసేజ్ చేయాలని కొన్ని రోజుల్లో ఆ కారు మీ ముందు ఉంటుందని కూడా ఆనంద్ మహీంద్ర అన్నారు.
693894 17571A person essentially lend a hand to make significantly articles I may possibly state. That could be the really first time I frequented your site page and up to now? I amazed with the research you produced to create this particular publish incredible. Fantastic activity! 625528
108991 217213Be the precise blog if you have wants to learn about this subject. You comprehend considerably its practically onerous to argue to you (not that I personally would needHaHa). You undoubtedly put a new spin for a subject thats been discussing for some time. Nice stuff, basically nice! 977026
629333 665858Rattling clean internet site , appreciate it for this post. 287846
349410 803825This is the fitting blog for anybody who desires to discover out about this topic. You notice a whole lot its almost onerous to argue with you (not that I truly would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Nice stuff, just wonderful! 123454
468380 385787Soon after I initially commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any method you will be able to take away me from that service? Thanks! 366303
546925 113920You produced some decent points there. I looked online towards the issue and discovered many people is going in addition to using your web site. 421065