ఎన్ని వివాదాలు నడిచినా, ఎంతలా తీసి పడేసినా బిగ్ బాస్ మాత్రం జనాల్ని ఆకట్టుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. బిగ్ బాస్ 4 విషయంలో కూడా బోలెడన్ని కామెంట్స్ వచ్చాయి. అసలు ఆ కంటెస్టెంట్స్ ఎవరో తెలియదని, టాస్క్ లు బోరింగ్ గా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి.
అయితే మరోసారి బిగ్ బాస్ మరో సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. బిగ్ బాస్ 4 ఫినాలే ఎపిసోడ్ ఇటీవలే ముగియగా దాని టీఆర్పీ లెక్కలు ఇప్పుడు బయటకు వచ్చాయి. గడిచిన మూడు సీజన్ల కంటే నాలుగో సీజన్ లో బిగ్ బాస్ రచ్చ చేసింది. బిగ్ బాస్ సీజన్ 4 కు ఏకంగా 19.51 టీఆర్పీ రావడం విశేషం.
గడిచిన మూడు సీజన్లకు 14.13, 15.05, 18.29 టీఆర్పీలు వచ్చాయి. టీఆర్పీలు ప్రతీ సీజన్ కు పెరుగుతుండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. మెగాస్టార్ చిరంజీవి ఫినాలే ఎపిసోడ్ కు చీఫ్ గెస్ట్ గా రాగా కోవిద్ సమయంలో కూడా బిగ్ బాస్ ను అత్యంత విజయవంతంగా నడిపారు యాజమాన్యం.
408779 331799Wow! Thank you! I always wanted to write on my internet site something like that. Can I include a portion of your post to my web site? 356883
856382 942760You got a quite exceptional website, Glad I noticed it through yahoo. 853968
844371 699824As I website possessor I feel the content material material here is genuinely superb , appreciate it for your efforts. 827959