Switch to English

నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 2.40 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow
Movie నేను మీకు బాగా కావాల్సినవాడిని
Star Cast కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సిద్ధార్థ్ మీనన్
Director కార్తీక్ శంకర్
Producer కోడి దివ్య దీప్తి
Music మణి శర్మ
Run Time 2 గం 10 నిమిషాలు
Release 16 సెప్టెంబర్, 2022

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేసిన లేటెస్ట్ మూవీ నేను మీకు బాగా కావాల్సినవాడిని. తన కెరీర్ లో తొలిసారి పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేసానని చెప్పుకొచ్చాడు. మరి ఈ మూవీ ఏమేరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

వివేక్ (కిరణ్ అబ్బవరం) ఒక క్యాబ్ డ్రైవర్. తన ఉద్యోగంలో భాగంగా తేజు (సంజన ఆనంద్) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రోజూ డ్రాప్ చేస్తుంటాడు. ఆమె ఎప్పుడూ మద్యం మత్తులో ఉంటుంది. దానికి కారణం అడిగితే తన ఫ్లాష్ బ్యాక్ నరేట్ చేస్తుంది. ఆ తర్వాత వివేక్ కూడా తన స్టోరీ చెప్తాడు.

ఇంతకీ వివేక్ స్టోరీలో ఉండే ట్విస్ట్ ఏంటి? వీళ్లిద్దరి ప్రయాణాలు ఎలా కలిసాయి? అసలు వివేక్ ఎవరు?

నటీనటులు:

కిరణ్ అబ్బవరం తనకు అలవాటైన నటనతో ఇంప్రెస్ చేసాడు. ఎక్కువగా డైలాగ్ బేస్డ్ కావడంతో నటనకు పెద్దగా పరీక్ష పెట్టే పాత్ర కాదిది. మొత్తానికి ఇది కిరణ్ కు డీసెంట్ ఔటింగ్ అనే చెప్పాలి.

సంజన ఆనంద్ కు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. మొత్తానికి సంజన మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

ఎస్వీ కృష్ణారెడ్డి తండ్రి పాత్రలో నటించాడు. నటన పరంగా స్పెషల్ గా చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బాబా భాస్కర్ చిన్న పాత్రలోనే అయినా మెప్పించాడు.

సాంకేతిక వర్గం:

శ్రీధర్ గాదె ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీ, మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ కలగలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్ ను తీసుకున్నాడు. అయితే నరేషన్ గ్రిప్పింగ్ గా ఉండడంలో ఫెయిల్ అయ్యాడు.

మణిశర్మ అందించిన సంగీతంలో పెద్ద విశేషమేం లేదు. రెండు పాటలు పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఫ్రెష్ నెస్ లేదు. రాజ్ నల్లి అందించిన సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

పాజిటివ్ పాయింట్స్;

  • కిరణ్ అబ్బవరం
  • ఫ్యామిలీ ఎమోషన్స్

నెగటివ్ పాయింట్స్:

  • రొటీన్ నరేషన్
  • పాత స్టోరీ

చివరిగా:

మొత్తంగా, నేను మీకు బాగా కావాల్సినవాడిని ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా. కొన్ని హీరో ఎలివేషన్ మాస్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అయితే నరేషన్ గ్రిప్పింగ్ గా ఉంచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కిరణ్ అబ్బవరం స్క్రీన్ ప్రెజన్స్ చిత్రంలో ప్రధాన ప్లస్ పాయింట్.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...