Switch to English

ఏపీ అసెంబ్లీ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ‘అప్పుల తిప్పలు’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

రాష్ట్రం చేసిన అప్పుల్ని దాచగలమా.? ఛాన్సే లేదు. ఎందుకంటే, చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే వుండాలి. అసలు ప్లస్ వడ్డీ.. ఈ రెండిటినీ తీర్చాలంటే కొత్త అప్పులు చేయాలి, ప్రజల మీద పన్నుల భారం మోపాలి.! ఎవరు అధికారంలో వున్నా చేసేది అదే.

పేరు గొప్ప, ఊరు దిబ్బ.. అన్న చందాన, సంక్షేమ పథకాలు ఘనం.. ప్రజల బతుకులేమో అయోమయం.! సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులు పెరుగుతున్నారంటే, దానర్థమేంటి.? రాష్ట్రం నాశనమైపోతోంది, రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారనే కదా.?

అప్పుల లెక్కల విషయానికొద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, చంద్రబాబు హయాంలో జరిగిన అప్పుల గురించీ, తమ హయాంలో జరిగిన అప్పుల గురించీ సెలవిచ్చారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర రుణాలు 1.26 లక్షల కోట్లు అట. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి 2.69 లక్షల కోట్లు అట. అంటే, 1.43 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

ఇక, వైఎస్ జగన్ హయాంలో.. అంటే, గడచిన మూడేళ్ళలో జరిగిన అప్పుల శాతం కేవలం 41.83 మాత్రమేనట. కానీ, మొత్తం అప్పులేమో 3.82 లక్షల కోట్లకు చేరాయట. 3.82 లక్షల కోట్ల నుంచి 2.69 లక్షల కోట్లు తీసేస్తే ఎంత.? సుమారుగా 1.13 లక్షల కోట్లు.

చంద్రబాబు హయాంలో 1.43 లక్షల కోట్లు.. అంటే, ఐదేళ్ళ కాలానికి జరిగితే, వైఎస్ జగన్ హయాంలో.. మూడేళ్ళ కాలానికే 1.13 లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. నిజానికి, చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఏమీ బాగాలేదు. విభజన కారణంగా వచ్చిన కష్టమది.

ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం, రాష్ట్ర ఆదాయ పరిస్థితి మెరుగ్గా వుందని చెబుతున్నారు. మరి, అప్పులు చేయాల్సిన దుస్థితి ఎందుకు వస్తోందట.? ప్రతి నెలా కొత్త అప్పులు జరుగుతున్నాయి. వారానికీ, పది రోజులకీ అప్పుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది చెప్మా.?

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో సుమారు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు (అంతకు ముందు 14 వేల కోట్లతో కలుపుకుంటే మొత్తంగా 59 వేల కోట్లు) అప్పులు జరిగితే, మూడేళ్ళలో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1.71 లక్షల కోట్లు అట.

మొత్తంగా ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరింది ఆంధ్రప్రదేశ్ అప్పు. అంటే, వైఎస్ జగన్ హయాంలో అప్పులు పెరిగినట్లా.? తగ్గినట్లా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....