Switch to English

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: హెయిర్ స్టైల్, సైకిల్ చెయిన్, హ్యాండ్సమ్, ట్రెండ్ సెట్టర్.. నాగార్జున

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అక్కినేని నట వారసుడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టయిల్, నటనతో ప్రత్యేకత చాటుకున్నారు. 1986-1989 మధ్య నాగార్జున చేసిన సినిమాలు ఓ ఫేజ్ అయితే.. తర్వాత నుంచి ఇప్పటివరకూ ఒక ఫేజ్. 1989 ఏడాది నాగార్జున కెరీర్లో అతి ముఖ్యమైంది. ఆ ఏడాది వరుసగా ఓ క్లాస్, ఓ మాస్ మూవీతో తన కెరీర్ ను కీలక మలుపు తిప్పుకున్నారు.

మణిరత్నం దర్శకత్వంలో చేసిన గీతాంజలి తెలుగు సినిమా ప్రేమకథల్లో ఓ క్లాసికల్ వండర్. తెలుగు నేటివిటీకి విరుద్ధంగా ట్రాజెడిక్ ఎండింగ్ తో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను కట్టి పడేస్తే.. నాగార్జున తన నటనతో మెప్పించారు. సినిమాలో జుట్టు వెనక్కు దువ్వుకున్న ఆయన హెయిర్ స్టయిల్ ఓ సంచలనం. యూత్ మొత్తం ఆ హెయిర్ స్టయిల్ ఫాలో అయిపోయారు.

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: హెయిర్ స్టైల్, సైకిల్ చెయిన్, హ్యాండ్సమ్, ట్రెండ్ సెట్టర్.. నాగార్జున

క్లాస్ మాస్ సినిమాలతో పెరిగిన ఇమేజ్

గీతాంజలి తర్వాత నాగార్జున చేసిన శివ ఓ ట్రెండ్ సెట్టర్. శివతో తెలుగు సినిమానే కాదు.. భారతీయ సినిమా మేకింగే మారిపోయేలా చేసి చరిత్ర సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన సినిమా శివ. ఆర్జీవీ చెప్పిన పాయింట్, మేకింగ్ స్టయిల్, స్క్రీన్ ప్లే విపరీతంగా నచ్చడంతో శివ టైటిల్ తో యాడ్ వేయించేశారు నాగ్. విడుదలయ్యాక శివ సృష్టించిన ప్రభంజనం.. 33 ఏళ్లయినా కథలుగా చెప్పుకోవడం విశేషం. ఆర్జీవీ స్క్రీన్ ప్లే, మూవీ మేకింగ్ చిత్రంగా అనిపించేవంటారు. ముఖ్యంగా సైకిల్ చెయిన్ ఫైట్ ఓ సంచలనం. కాలేజీ, గ్యాంగ్ వార్, స్టూడెంట్స్, విలనిజం సెన్సేషన్ సృష్టించింది. నాగార్జున డేరింగ్ స్టెప్ ఇంతటి అద్భుతానికి కారణం. నాగ్ స్టయిల్ యూత్ కు హాట్ ఫేవరేట్. నిన్నేపెళ్లాడతాలో నాగ్ మేకోవర్, హెయిర్ స్టైల్ కు అమ్మాయిలు ఫిదా అయిపోయారు.

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: హెయిర్ స్టైల్, సైకిల్ చెయిన్, హ్యాండ్సమ్, ట్రెండ్ సెట్టర్.. నాగార్జున

 

ఆ జోనర్లో నాగార్జునే టాప్..

శివ తర్వాత తెలుగు సినిమా మేకింగ్, స్కీన్ ప్లే, కెమెరా వర్క్, అన్నింటిలో మార్పులొచ్చాయి. నాగార్జున డేరింగ్ డెసిషన్ ఇందుకు కారణం. ఓదశలో వరుస ఫ్లాపులు.. మళ్లీ వరుస హిట్లు నాగ్ కెరీర్లో రెండుసార్లు జరిగాయి. ఆయన జనరేషన్ టాప్ హీరెలవరూ చేయని సాహసం ‘అన్నమయ్య’తో చేశారు నాగార్జున. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం తర్వాత టాలీవుడ్ వదిలేసిన జానర్లో పూర్తి భక్తిరస సినిమా చేసి సంచలన విజయం సాధించారు.

నాగార్జున బర్త్ డే స్పెషల్స్: హెయిర్ స్టైల్, సైకిల్ చెయిన్, హ్యాండ్సమ్, ట్రెండ్ సెట్టర్.. నాగార్జున

అన్నమయ్యగా నాగ్ నటన విమర్శల ప్రశంసలు అందుకుంది. మళ్లీ కొన్నేళ్ల తర్వాత చేసిన ‘శ్రీరామదాసు’ అంతే విజయం సాధించింది. భక్తిరస చిత్రాల్లో నాగ్ తప్ప మరెవరికీ ఇంత క్రెడిట్ దక్కలేదు. మన్మధుడు సినిమాలో నాగ్ చార్మింగ్ లక్ కి ఫిదా అవనివారు లేరంటే అతిశయోక్తి కాదు. దీంతో టాలీవుడ్ మన్మధుడిగా నాగార్జున పేరు దక్కించుకున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...