Switch to English

బులుగు మీడియా హానికరం: జనసేనాని మాటల్లో అంత దోపిడీ వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఔను, బులుగు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఇది బులుగు మీడియా పట్ల వ్యతిరేకత వున్న రాజకీయ పార్టీలు లేదా, ఆయా పార్టీల మద్దతుదారులో చెబుతున్న మాట మాత్రమే కాదు, జనంలోనూ ఇదే చర్చ జరుగుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దందాకి తెరలేపారట.. అది కూడా, కాలుష్య కారక పరిశ్రమలపైకి జనసైనికుల్ని, జనసేన నేతల్ని ఉసిగొల్పడం ద్వారానట.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ విధిస్తే.. అది చాలా చాలా గొప్ప నిర్ణయమట.. తద్వారా పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బాధ్యతను చాటుకున్నారట. కానీ, కాలుష్యం వెదజల్లుతోన్న పరిశ్రమల లెక్క తీయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిస్తే, అది ‘దందా’ అట.!

ఒకే ఒక్క ప్రశ్న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి దందా చేయాల్సిన అవసరమేంటి.? వ్యాపారాలు, కాంట్రాక్టులు.. ఇవన్నీ …. కింద పెట్టుకుని, పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడంలేదు. ‘నా సినిమా నచ్చితేనే చూడండి..’ అని చెప్పే రకం తప్ప, ‘ఎలాగైనా నా సినిమాని చూడండి..’ అని అభిమానుల్ని కోరే రకం కాదు పవన్ కళ్యాణ్.!

సినిమాల్లో సంపాదించిన సొమ్ముని, రాజకీయాల్లో ఖర్చు చేస్తున్నారు.. అదీ ఓ పద్ధతి ప్రకారం. పార్టీ నడపడానికీ, పార్టీ తరఫున కౌలు రైతుల కోసం కావొచ్చు, కష్ట కాలం ఎదుర్కొంటోన్న సామాన్యులకు కావొచ్చు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన వ్యక్తిగత సంపాదన నుంచి వెచ్చిస్తున్నారు. యధా రాజ.. తథా ప్రజ.. అన్నట్టు, పవన్ కళ్యాణ్ ఎలాగైతే స్వచ్ఛంగా వ్యవహరిస్తున్నారో, అంతే స్వచ్ఛంగా జనసైనికులు, జనసేన నేతలు.. నిజాయితీగా సంపాదించిన సొమ్మునే రాజకీయాల కోసం ఖర్చు చేస్తున్నారు.

లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు దందాలు చేయగలరా.? పవన్ కళ్యాణ్ దందాలు చేయగలరా.? ఆ లక్షల కోట్ల అవినీతి నుంచి కొంత రక్తపు కూడుని వెదజల్లితే, దానికోసం కక్కుర్తి పడే కొన్ని ‘శునకాలు’ మీడియా ముసుగేసుకుని, పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. ‘ఎల్జీ పాలిమర్స్ ఉదంతంలో దోషుల్ని వదలం..’ అని ప్రభుత్వం ప్రకటించింది. ఆ దారుణమైన ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఏదీ, ఒక్కడికైనా శిక్ష పడిందా ఆ కేసులో.? ఎవరు చేస్తున్నది దందా.? అన్నదానిపై జనానికి ఓ అవగాహన వుంది. నెత్తురు కూడు తింటున్నాక, ఆయా కలాల నుంచి వచ్చేవి కూడా నెత్తురు రాతలే అవుతాయ్.! కాకపోతే, ఈ నెత్తురు ఎరుపు రంగులో కాక, బులుగు రంగులో వుంటుందంతే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...