Switch to English

జనసేనానికి ‘మెగా’ గైడెన్స్‌ షురూ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌, అన్నయ్య చిరంజీవి ప్రమేయం లేకుండానే తన పార్టీ కార్యకలాపాల్ని ఇప్పటిదాకా చక్కబెడుతూ వచ్చారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో చవిచూసిన చేదు ఫలితాల నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి సలహాలు అవసరం అని పార్టీ ముఖ్య నేతలు పవన్‌ కళ్యాణ్‌ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారట. ‘సలహాల్ని తీసుకోవడం తప్పు లేదు కదా. పార్టీ అధినేతగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవిగారి అనుభవంలోంచి వచ్చే సలహాలు ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడ్తాయి..’ అని పార్టీ సమీక్షల్లో చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

‘రాజకీయాల్లో ఏ చిన్న అవకాశాన్నీ వదులకోకూడదు. కుటుంబ రాజకీయాలనే ఫ్యాక్టర్‌ నెగెటివ్‌గా మారే అవకాశం వుండదు. ప్రత్యర్థులు చేసే రాజకీయ విమర్శల్ని పట్టించుకోవడం అనవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి సూచనలు, సలహాలు తీసుకోవడం వల్ల అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం వస్తుంది’ అని పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన ఓ సినీ ప్రముఖుడు సైతం సూచించినట్లు తెలుస్తోంది.

మరోపక్క, ఇంకో అన్నయ్య నాగబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని తన తమ్ముడి వద్ద వెలిబుచ్చారట. నిజానికి, చిరంజీవి – పవన్‌ కళ్యాణ్‌ మధ్య ‘మాట్లాడుకోలేనంత విభేదాలు’ లేనే లేవు. ఆ మాటకొస్తే, తమ్ముడి ఎదుగుదలను కోరుకునే అన్నయ్యగా చిరంజీవి, అన్నయ్యను తండ్రి స్థానంలో వుంచి అభిమానించే తమ్ముడు.. ఇలా సత్సంబంధాలే వున్నాయి మెగా కుటుంబంలో. అయితే, రాజకీయాల్లో వచ్చే విమర్శలకు దూరంగా అన్నయ్యను వుంచాలన్న ఆలోచనతోనే, పవన్‌ జనసేన మీద చిరంజీవి నీడ కూడా పడకూడదన్నట్లు వ్యవహరించారు.

ఎన్నికల ఫలితాల తర్వాత, చిరంజీవి – పవన్‌ కళ్యాణ్‌ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలు, ఇతరత్రా విషయాల గురించి ఏమాత్రం ఈ చర్చల్లో ప్రస్తావన రాలేదట. జనంలోకి వెళ్ళడం, అభిమానుల్ని సమీకృతం చేయడం వంటి అంశాలపై చిరంజీవి తనకు తోచిన సలహాల్ని తమ్ముడికి ఇచ్చారని సమాచారమ్‌. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి, జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి మాత్రం సుముఖంగా లేరట.

అన్నయ్యను, జనసేన పార్టీ వైపు తీసుకొచ్చే ఆలోచన కూడా పవన్‌ కళ్యాణ్‌కి లేనట్లే కన్పిస్తోంది. మరి, నాగబాబు మాత్రం జనసేన పార్టీతో ఎందుకు వుంటున్నారు.? అంటే, నాగబాబు విషయం వేరు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో వుండాలనుకుంటున్నారు, చిరంజీవికి ఆ ఉద్దేశ్యం లేదు.. సినిమాల మీదనే ఆయన ఆసక్తి.. అని జనసేన సానుభూతిపరుడైన ఓ సినీ ప్రముఖుడు, మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఓ వ్యక్తి ఆఫ్‌ ది రికార్డ్‌గా వెల్లడించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...