Switch to English

బాలకృష్ణ, బోయపాటిని పట్టుకొనేదెవరు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాపై అందరి దృష్టి సాగుతోంది. బాలకృష్ణ ఇష్టపడి, కష్టపడి నటించిన ‘యన్టీఆర్ బయోపిక్’ ఢమాల్ మన్నా, ఆయన మళ్ళీ హిందూపురం అసెంబ్లీ నియోజకర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందడంతో అభిమానుల్లో నూతనేత్తజం కలిగింది. ఈ నేపథ్యంలోనే బాలయ్యతో బోయపాటి శ్రీను రూపొందించబోయే మూడవ చిత్రానికి క్రేజ్ పెరిగింది. ఇంతకు ముందు ఈ చిత్రాన్ని బాలయ్య స్వయంగా నిర్మించాలని బావించారు. కొంత మొత్తాన్ని బోయపాటికి అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు. అయితే తాను తొలిసారి నిర్మాతగా నిర్మించిన యన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు పరాజయం పాలు కావడంతో సెంటిమెంట్ గా ఫీలయ్యాడట బాలయ్య. ఈ నేపథ్యంలోనే బాలయ్య, బోయపాటి మూడో సినిమాను చేజిక్కించుకోవడానికి కొందరు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.

బాలకృష్ణ, బోయపాటి మూడో సినిమాను దిల్ రాజు చేపట్టే అవకాశం ఉందని వినిపించింది. నిజానికి బాలయ్య కాంపౌండ్ తో దిల్ రాజుకు అంత సన్నిహిత సంబంధాలేవీ లేవు. కానీ, ఒకప్పుడు దిల్ రాజు- బాలయ్యతో సినిమా తీయాలని ట్రయిల్స్ వేసిన మాట వాస్తవం. అందువల్ల ఇప్పుడు కూడా దిల్ రాజు ఈ క్రేజీ కాంబినేషన్ ను సొంతం చేసుకొనే యోచనలో ఉన్నాడు. నిజానికి దిల్ రాజు కాంపౌండ్ నుండే ‘భద్ర’ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యాడు బోయపాటి శ్రీను. కానీ, ఆ తరువాత బోయపాటి, దిల్ రాజు మధ్య కొన్ని కారణాల వల్ల దూరం పెరిగింది. మళ్ళీ బోయపాటి, దిల్ రాజు బ్యానర్ లో పనిచేయలేదు. ఎందుకంటే దిల్ రాజు ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటాడని, దర్శకునికి అంతగా స్వేచ్ఛనివ్వడని బోయపాటి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో “అజ్ఞాతవాసి, అరవింద సమేత” వంటి స్టార్ మూవీస్ నిర్మించిన రాధాకృష్ణ (చినబాబు) సైతం బాలయ్య, బోయపాటి కాంబినేషన్ పై కన్నేసినట్టు వినికిడి. ఈ బ్యానర్ అయితే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట. ఎందుకంటే చినబాబు దర్శకునికి పూర్తి స్వేచ్ఛనిస్తారని అతని నమ్మకం. అందువల్ల బాలయ్యతో తాను తీసే మూడో సినిమాను చినబాబు నిర్మాణంలో నిర్మించాలనే బోయపాటి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి బాలయ్య, బోయపాటి క్రేజీ కాంబోను ఈ సారి సొంతం చేసుకొనే నిర్మాత ఎవరవుతారో?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...