Switch to English

ఇద్దరు సూపర్‌ స్టార్స్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌

హీరో, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్‌ వరుసగా చిత్రాలు చేస్తూ ఉన్నాడు. ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు వరుసగా చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హిందీలో అక్షయ్‌ కుమార్‌తో లక్షీబాంబ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన లారెన్స్‌ తన తదుపరి చిత్రాల విషయంలో చర్చలు జరుపుతున్నాడు. ఇటీవలే హీరోగా చంద్రముఖి 2 చిత్రాన్ని ప్రకటించిన లారెన్స్‌ దర్శకుడిగా ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ను బ్యాక్‌ టు బ్యాక్‌ డైరెక్ట్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

కొన్ని వారాల క్రితం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో లారెన్స్‌ ఒక చిత్రం తెరకెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. తమిళ మీడియా వార్తలను నిర్ధారించింది. వచ్చే ఏడాదిలో రజినీకాంత్‌తో లారెన్స్‌ మూవీ ఉంటుందనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం రజినీకాంత్‌ చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం ఆ తర్వాత లారెన్స్‌కు డేట్లు ఇస్తాడనే వార్తలు వచ్చాయి. రజినీకాంత్‌ను డైరెక్ట్‌ చేసిన తర్వాత మరో సూపర్‌ స్టార్‌ విజయ్‌ను కూడా డైరెక్ట్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మాస్టర్‌ చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని మురుగదాస్‌ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాను లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో విజయ్‌ తదుపరి చిత్రాల కోసం కూడా కథలు వింటున్నాడట. లారెన్స్‌పై అభిమానంతో ఒక కథ వినడం ఆ కథకు విజయ్‌ ఫిదా అవ్వడం జరిగి పోయిందట. మురుగదాస్‌తో చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే లారెన్స్‌తో మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇద్దరు కోలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ను బ్యాక్‌ టు బ్యాక్‌ డైరెక్ట్‌ చేసే అవకాశం దక్కడం అద్బుతంగా మీడియా అభివర్ణిస్తుంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్‌: ఏపీలో ప్రతి ముస్లీం ఇంటికి రంజాన్‌ తోఫా

కరోనా వైరస్‌ కారణంగా ఒక పండుగ లేదు ఒక పబ్బం లేదు. ప్రతి ఒక్కరు గత రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ముస్లీంలు మరో...

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

వైసీపీ నేతల కరోనా పైత్యం: జగన్‌ సారూ.. మీకర్థమవుతోందా.?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరించిన తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇద్దరు మహిళా ప్రజా ప్రతినిథులు తమ...

ఇండియాలో అక్కడ మాత్రమే కరోనా లేదు

ప్రపంచంలో దాదాపుగా 125 దేశాల్లో కరోనా వైరస్‌ నమోదు అయ్యింది. కొన్ని దేశాలు వైరస్‌ కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవి చూస్తున్నాయి. మరి కొన్ని దేశాల్లో మాత్రం స్పల్పంగానే కరోనా ప్రభావం...

ఏపీలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలా.? సమంజసమేనా.!

కరోనా వైరస్‌.. ఎవరూ ఊహించని విపత్తు. ప్రపంచమే విలవిల్లాడుతోంది కరోనా వైరస్‌తో. అద్దె కోసం ఇళ్ళ యజమానులు, కిరాయిదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేనా, ఉద్యోగుల్ని తొలగించవద్దంటూ ఆయా సంస్థల్ని...