Switch to English

Lavanya Tripathi : పెళ్లి తర్వాత ఆ విషయం ఏమీ మారలేదు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,794FansLike
57,764FollowersFollow

Lavanya Tripathi : అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు తెలుగు లో పలువురు యంగ్‌ హీరోలకు జోడీగా నటించి మెప్పించిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా ఈ అమ్మడు స్టార్‌ డమ్ దక్కించుకోలేక పోయింది. అయితే మెగా వారి ఇంటి కోడలిగా వెళ్లడం వల్ల మరింత ఫాలోయింగ్‌ దక్కించుకుంది.

మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి కోడలిగా వెళ్లిన తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలకు దూరంగా ఉంటుందని కొందరు భావించారు. కానీ అమ్మడు వరుణ్‌ ని వివాహం చేసుకున్న తర్వాత మరింతగా ఆఫర్లు దక్కించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు మిస్ పర్ఫెక్ట్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మిస్‌ పర్ఫెక్ట్‌ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మెగా ఫ్యామిలీకి కోడలిని అయినంత మాత్రాన తన సినిమాల ఎంపిక, కెరీర్‌ పరంగా ఎలాంటి మార్పు రాలేదు. సినిమాల్లో తాను పెళ్లికి ముందు ఎలా నటించానో పెళ్లి తర్వాత కూడా అలాగే నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మెగా ఫ్యామిలీకి తనకు పూర్తి స్వేచ్చ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.

సినిమా

బర్త్ డేకి టీజర్.. ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ లాక్..!

దేవర 1 తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

రాజకీయం

అమరావతి.! ఈసారి ఆ ‘ఆలస్యం’ అస్సలు వుండదట.!

రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ముందడుగు వేస్తోంది. గతంలో, అంటే 2014 - 2019 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో (అప్పట్లో టీడీపీ - బీజేపీ...

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ప్రశాంత్ భూషణ్ తప్పుడు ట్వీట్.. నిజం తెలుసుకుంటే బెటర్..

విశాఖపట్నంలోని ఉర్సా క్లస్టర్ కు ఉచితంగా భూములు ఇచ్చారనే ఫేక్ ప్రచారంలో వైసీపీ బాగా బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

ఎక్కువ చదివినవి

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న సమంత ఈమధ్యనే సిటాడెల్ సీరీస్ తో...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాణ సంస్థగా శ్రీ వెంకటేశ్వర...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే....