Switch to English

కురుప్ మూవీ రివ్యూ: ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా

Critic Rating
( 3.00 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie కురుప్
Star Cast దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ
Director శ్రీనాథ్ రాజేంద్రన్
Producer వే ఫారర్ ఫిల్మ్స్ & ఎం-స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్
Music సుశీన్ శ్యామ్
Run Time 2 hr 37 Mins
Release నవంబర్ 12, 2021

మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, తెలుగు భామ శోభిత ధూళిపాళ్ల లీడ్ రోల్స్ లో నటించిన కురుప్, ప్రమోషనల్ మెటీరియల్ తో ఆకట్టుకుంది. శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అదే టైటిల్ తో తెలుగులో కూడా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

కరుడుగట్టిన నేరస్థుడు సుధాకర్ కురుప్ నేర ప్రపంచం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కురుప్ చేసే నేరాలు ఏంటి? కురుప్ ను పట్టుకోవడానికి కేరళ పోలీసులు ఎలాంటి పాట్లు పడ్డారు? వంటి అంశాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

నటీనటులు:

సుధాకర్ కురుప్ గా దుల్కర్ సల్మాన్ నీట్ పెర్ఫార్మన్స్ ను ఇచ్చాడు. ఎక్కడా వేలెత్తి పాయింట్ అవుట్ చేయడానికి లేదు. దుల్కర్ అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్రెజన్స్ ను మెచ్చుకుని తీరాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్రైమ్ డ్రామాకు వెన్నుముకలా నిలిచాడు.

దుల్కర్ భార్యగా ప్రముఖ పాత్రలో శోభిత నటన పర్వాలేదు. ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్, సన్నీ వేన్, భరత్ నివాస్ వంటి వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

సుషిన్ శ్యామ్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని ముందుకు నడిపిందని చెప్పవచ్చు. సుషిన్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి, ఎక్కువగా సిచ్యువేషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. నిమిష్ రవి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా చోట్ల రస్టిక్ టెక్స్చర్ ను తన లైటింగ్ సెటప్ తో సూపర్బ్ గా తీసుకొచ్చాడు. జితిన్ కె జోస్ అందించిన కథ సింపుల్ గా ఉన్నా కానీ కొత్తగా ఉంది. కెఎస్ అరవింద్, డేనియల్ సయూజ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసారు. అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. వివేక్ హర్షన్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • దుల్కర్ సల్మాన్ స్క్రీన్ ప్రెజన్స్
  • శ్రీనాథ్ రాజేంద్రన్ టేకింగ్

నెగటివ్ పాయింట్స్:

  • అక్కడక్కడా నెమ్మదించే కథనం

విశ్లేషణ:

70లలో సెటప్ చేయబడ్డ ఈ స్టోరీ ఆర్మీ మ్యాన్ నుండి కరుడుగట్టిన నేరస్తుడిగా మారిన కురుప్ ప్రయాణాన్ని చూపిస్తుంది. దుల్కర్ సల్మాన్ నటన, మ్యానరిజమ్స్ చక్కగా కుదిరాయి. శ్రీనాథ్ రాజేంద్రన్ టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. క్రైమ్ డ్రామాలు నచ్చేవారికి కురుప్ ఒక ఎంగేజింగ్ క్రైమ్ డ్రామాగా అనిపిస్తుంది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం ఓటిటి రిలీజ్ ఎప్పుడంటే!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం మే 6న థియేటర్లలో విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం విడుదలకు ముందు కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న విషయం...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానున్న...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి చిత్రాలతో ఇంకా కష్టపడతానని చెప్పాడు వరుణ్....

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ ను రివీల్...