కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నక్కవానిదారి గ్రామానికి చెందిన మట్టా వీరమ్మ అనే 65 ఏళ్ల వృద్దురాలును గుర్తు తెలియని వారు హత్య చేసి ఊరు చివర చెట్లల్లో పడేశారు. గత వారం రోజులుగా వీరమ్మ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సమయంలోనే గ్రామం శివారులో ఒక గుర్తు తెలియని శవం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. దాంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వీరమ్మ బంధువులను అక్కడకు రప్పించగా వారు వీరమ్మ శవంగా గుర్తించారు.
వారం రోజుల క్రితం ఆమెను హత్య చేసి ఉంటారు అంటూ పోలీసులు భావిస్తున్నారు. శవం బాగా కుల్లి పోయి ఉంది. దాంతో అక్కడికి అక్కడే పోస్ట్ మార్టం పూర్తి చేసి బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరమ్మ గ్రామంలో తన వద్ద ఉన్న కొంత మొత్తం డబ్బును వడ్డీలకు ఇస్తూ ఉంటుంది. రోజు వారి వడ్డీలను వసూళ్లు చేసుకుంటూ ఉంటుంది. గ్రామం శివారులో పేకాట ఆడేవారికి కూడా అవసరానికి వస్తువులు తాకట్టు పెట్టుకుని వీరమ్మ అప్పు ఇచ్చేది. అలా పేకాట ఆడేవారికి అప్పు ఇచ్చేందుకు వీరమ్మ వెళ్లిన సమయంలోనే పేకాట ఆడేవాళ్లు వీరమ్మను చంపేసి ఉంటారు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
560415 854434Greetings! This is my initial comment here so I just wanted to give a quick shout out and tell you I genuinely enjoy reading through your weblog posts. Can you recommend any other blogs/websites/forums that deal with the same topics? Thank you so much! 708542
710206 603865Should you happen to significant fortunate men and women forms, referring by natural means, furthermore you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this subject. awnings 112954
936572 587446Attractive part of content material. I just stumbled upon your internet site and in accession capital to claim that I acquire in fact enjoyed account your weblog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly quickly. 638037
563610 125428Hi my loved one! I want to say that this post is remarkable, excellent written and consist of almost all vital infos. I would like to peer a lot more posts like this . 626747