సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల చిత్రాలలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ప్రస్తుతం వరుసగా బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ సినిమాలకు డేట్స్ ఇవ్వడంలేదు. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఛైర్ కి చేరువలో ఉన్న ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో రిలేషన్ షిప్ లో ఉందనేది న్యూ ఇయర్ హాలిడే ట్రిప్ కి ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ కి చెక్కేయడంతో అందరికీ కన్ఫర్మ్ అయ్యింది.
ఇలా మాల్దీవ్ వెళ్లిందో లేదో వెంటనే ఓ హాట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసేసింది. దాదాపు కంప్లీట్ బ్యాక్ లెస్ డ్రెస్ లో, థైస్ అందాన్ని చూపిస్తూ బ్యాక్ పోజ్ లో నిలుచున్న ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోకి కాప్షన్ గా ‘మీకోసం 2021ని పట్టుకొస్తున్నా..’ అని పెట్టింది. ఆ స్టిల్ కి మాత్రం కుర్రకారు మతులు పోతున్నాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
288422 371284I always was concerned in this topic and stock still am, regards for posting . 14838
923354 511348I conceive this internet site has got some really superb info for everyone : D. 19788