మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఖైదీ’ టైటిల్ తో తమిళ హీరో కార్తీ ఒక ఖైదీ పాత్రలో చేసిన సినిమా ‘ఖైదీ’ దీపావళి కానుకగా విడుదలై సూపర్బ్ పాజిటివ్ మౌత్ టాక్ అందుకుంది. దాంతో ఆ పాజిటివ్ టాక్ ప్రేక్షకులను థియేటర్స్ కి తీసుకువస్తోంది. దాంతో వీక్ డే అయినా సోమవారం కూడా ఈ చిత్ర టీం సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.
‘ఖైదీ’ సినిమా ఆంధ్ర – తెలంగాణలో సుమారు 4.5 కోట్లకి కొనుగోలుచేయగా, ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో 3.3 కోట్ల షేర్ సాధించి దాదాపు 80% రికవరీ చేసింది.మౌత్ టాక్ స్ట్రాంగ్ గా ఉండడంవల్ల చాలా ఈజీగా మొదటి వారంలో అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఏరియాల వారీగా ‘ఖైదీ’ నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 1.32 కోట్లు
సీడెడ్ – 51.5 లక్షలు
గుంటూరు – 20.9 లక్షలు
ఉత్తరాంధ్ర – 36.9 లక్షలు
తూర్పు గోదావరి – 27.4 లక్షలు
పశ్చిమ గోదావరి – 18.8 లక్షలు
కృష్ణా – 27.8 లక్షలు
నెల్లూరు – 14.8 లక్షలు
4 డేస్ మొత్తం షేర్ – 3.3 కోట్లు
606173 391911I got what you intend,bookmarked , extremely decent internet site. 193555
105456 580883so facebook recommended me the pages food and eating ,,, yeah Im obese|HasmAttack| 577999