అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారతీయ మహిళ కమల హారిస్ అధికారిక నివాసంలోకి ఇంకా వెళ్లలేదు. ప్రమాణ స్వీకారం రోజే జోబైడెన్ తన అధికారిక నివాసంలోకి వెళ్లి పోయారు. కాని ఉపాధ్యక్షురాలు కు కేటాయించిన అధికారిక నివాసంలోకి మాత్రం మరమత్తులు చేస్తుండటం వల్ల ఆమె గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. అరకొర వసతులు ఉన్న గెస్ట్ హౌస్ నుండి ఎప్పుడెప్పుడు అధికారిక నివాసంలోకి వెళ్లాలా అని ఎదురు చూస్తున్న కమల హారిస్ కు కాంట్రాక్టర్ షాక్ ఇస్తూనే ఉన్నాడు.
రెండు నెలలకు పైగా మరమత్తులు జరుగుతున్నా కూడా ఇంకా ఎప్పటి వరకు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి అంటున్నారు. అమెరికాలో ఇలాంటి పరిస్థితులు ఉండటం విడ్డూరంగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా అంతా నోరు వెళ్లబెడుతున్నారు. ఉపాధ్యక్షురాలు రెండు నెలలుగా అధికారిక నివాసంలోకి వెళ్లకుండా గెస్ట్ హౌస్ లో ఉండటంను అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నారు. కమల హారీస్ చెప్పినట్లుగా కూడా ఇంటిలో మార్పులు చేయడం లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి.
769301 357088I was reading some of your content on this website and I believe this internet website is truly informative! Keep putting up. 130301
572620 602827Thank you for your style connected with motive though this details is certain place a new damper within the sale with tinfoil hats. 391820