టైటిల్ చుస్తే .. ఇదేదో తేడా వ్యవహారం లా ఉంది కదా .. !! డోంట్ జడ్జ్ బై బుక్స్ కవర్ అనే ఓ సామెత ఉంది .. తెలుసుగా.. ముందు ఈ స్టోరీ మొత్తం చదివాకా అసలు విషయం ఏమిటో మీకు అర్థం అవుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే .. సినిమా రంగంలో ప్రేమాయణాలు సర్వసాధారణం, ఇప్పటికి కొందరు ప్రేమలో మునిగితేలుతున్నారు కూడా. హీరోలు, హీరోయిన్స్ తో ప్రేమాయణం సాగించడం, అందులో కొందరు పెళ్లిళ్ల వరకు వెళితే .. మరికొందరు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి.
అయితే బాలీవుడ్ సీనియర్ జంట .. కాజోల్, అజయ్ దేవగన్ ల ప్రేమాయణం అందిరికి తెలిసిందే. ఇద్దరు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం హాయిగా కాపురం చేసుకుంటున్నారు. దాదాపు పదేళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం తనాజీ. ఈ సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఈ జోడి ప్రమోషన్ లో పాల్గొని ఆ సినిమాకు మంచి బుజ్ తెచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో కాజోల్ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
అజయ్ నేను ప్రేమించి ఇద్దరి వైపు ఉన్న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పింది. అయితే హనీమూన్ కోసం ఇద్దరం విదేశాలలు వెళ్ళాం .. కానీ అజయ్ కు బాగా జ్వరం ఉండడంతో రిటర్న్ వచ్చేసాం. పెళ్ళైన వెంటన్ పిల్లలకోసం ప్లాన్ చేసుకున్నాం కానీ నాకు చాలా సార్లు అబార్షన్ అయిందని, చివరగా నైసా జన్మించిందని చెప్పింది. ఆ తరువాత యుగ్ జన్మించడంతో మా ఫ్యామిలీ పరిపూర్ణం అయిందని, ప్రస్తుతం హాయిగా ఉన్నామని చెప్పింది కాజోల్ !! ఇది విషయం.
832779 79392I was just seeking this information for a while. After 6 hours of continuous Googleing, finally I got it in your website. 36728
175272 777327i always enjoy to do blog hopping and i stumbled upon your weblog .”~; 760068
902912 7568Hey there! Fantastic post! Please do tell us when we shall see a follow up! 930318
180481 954516Id should verify with you here. Which isnt something I often do! I enjoy studying a publish that can make folks feel. Also, thanks for permitting me to remark! 870211
451735 857564obviously like your website however you have to check the spelling on quite a few of your posts. 584849