టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ అమ్మడి పెళ్లి గురించే చర్చ మొదలైంది. దాదాపు దశాబ్డకాలం పైగా స్టార్ హీరోయిన్ గా సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లాయి, దానికి తోడు కుర్ర హీరోయిన్స్ పోటీ ఎక్కువైంది. అంతే కాదు చేసిన సినిమాలన్నీ వరుసపెట్టి ప్లాపులుగా మారడంతో అవకాశాలు రావడం లేదు అందుకే ఈ అమ్మడు పెళ్ళికి రెడీ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రచారం అంతా ఎవరిగురించో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా .. ఎస్ మీరు ఊహించిన అందాల భామే కాజల్ అగర్వాల్. ప్రసుతం పెద్దగా సినిమాలు లేవు .. అందుకే పెళ్లి కి రెడీ అయిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మద్యే కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేసి .. బికినీలతో షాకిచ్చింది. ఈమె పెళ్లి రచ్చ ఒక్క మీడియాలోనే కాదు పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా అదే చర్చ.
తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన కాజల్ కు అక్కడ .. నీ పెళ్లెప్పుడు అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి .. దాంతో వెంటనే .. తన పెళ్లి గురించి తానె చెప్పే వరకు ఎవరు కూడా ఎలాంటి పుకార్లను నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతే కాదు పెళ్లి చేసుకోవాలంటే మూడ్ రావాలికదా అనేసింది. పెళ్ళికి ఈ మూడ్ కి సంబంధం ఏమిటో అన్న ప్రశ్న అందరిలో ఎదురైంది. అంటే ఇప్పుడు కాజల్ పెళ్లి చేసుకోవాలనే మూడ్ రావాల్సిందే అని చెప్పింది .. అంటే ఆమె మూడ్ ఎప్పుడొస్తుందో మరి !!
441545 189253Im having slightly concern I cant subscribe your feed, Im making use of google reader fyi. 789382
983719 64987Hi there, i just thought i would publish and now let you know your sites style is really smudged within the K-Melon browser. Anyhow maintain in the extremely excellent function. 841898
85995 546534Thank her so much! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 819414
577849 688039For anyone one of the lucky peoples, referring purchase certain products, and in addition you charm all with the envy of all of the the a lot of any other folks about you that tend to have effort as such make a difference. motor movers 577144