అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, కోలీవుడ్ నటుడు యోగిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన తమిళ సినిమా ‘ఘోస్టీ’. కళ్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తీసుకొస్తోంది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఉగాదికి సినిమా విడుదల కానున్న సందర్భంగా గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మాట్లాడుతూ ”ఘోస్టీ’లో కాజల్ అగర్వాల్ ద్విపాత్రాభినయం చేశారు. పోలీస్, హీరోయిన్… రెండు పాత్రల్లో ఆమె కనిపించనున్నారు. రెండిటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆత్మలకు, కాజల్ పాత్రలకు సంబంధం ఏమిటనేది ఆసక్తికరమైన అంశం. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది అన్నారు.
954687 509887I love the look of your website. I lately built mine and I was looking for some suggestions for my site and you gave me several. May I ask you whether you developed the internet site by youself? 948436