ఇప్పటివరకూ రెండు డోసుల ద్వారా తీసుకుంటున్న కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు ఒక డోసుకు పరిమితం కాబోతోంది. అమెరికా దిగ్గజ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఒకే డోసు టీకాను తీసుకొచ్చింది. భారత్ కు అత్యవసర వినియోగ అనుమతులు కూడా పొందింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయా ట్వీట్ చేస్తూ.. ‘జాన్సన్ అండ్ జాన్సన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేశాం. కరోనాపై భారత్ జరుపుతున్న పోరాటానికి జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా తోడ్పాటునిస్తుంది’ అని అన్నారు.
దీంతో భారత్ లో అత్యవసర అనుమతి పొందిన టీకాల సంఖ్య అయిదుకు పెరిగింది. ప్రస్తుతం భారత్ లో కోవిడ్ టీకాలుగా.. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి అందుబాటులో ఉన్నాయి. ఇటివలే అమెరికాకు చెందిన మోడెర్నా టీకాకు ఇటివలే కేంద్రం అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. అయితే.. మిగిలిన టీకాలు రెండు డోసులు ఇస్తే.. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసులోనే టీకా ఇవ్వడం విశేషం.
931872 333190You produced some decent points there. I looked on the internet for that difficulty and discovered many people is going together with with the internet site. 638179
657581 913808Cause thats required valuable affiliate business rules to get you started on participating in circumstances appropriate for your incredible web-based business concern. Inernet marketing 113738
621519 817175Can you give me some tips for piece of software writing? 674599
437019 934501Excellent post, I believe web site owners really should acquire a whole lot from this web website its really user pleasant. 178557
271179 29861I wish I had a dime for every bad post Ive read lately. I also wish other writers had your talent and style. Thank you. 749198
496673 493080An interesting discussion is worth comment. I do believe which you ought to write read a lot more about this subject, it will not be considered a taboo subject but usually everybody is too few to communicate in on such topics. To another. Cheers 728083