Switch to English

Jailer Review: జైలర్ రివ్యూ : సూపర్ స్టార్‌ సినిమా ఈసారి కూడా కొంత మందికే

Critic Rating
( 2.50 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,844FansLike
57,764FollowersFollow
Movie జైలర్
Star Cast రజినీకాంత్, రమ్య కృష్ణ, తమన్నా
Director నెల్సన్ దిలీప్ kumar
Producer కళానిధి మారన్
Music అనిరుధ్
Run Time 2 గం 49 నిమిషాలు
Release 10 ఆగస్ట్ 2023

Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో సినిమా తర్వాత ఇప్పటి వరకు సరైన సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ముత్తువేల్‌ పాండియన్‌ (రజినీకాంత్‌) రిటైర్డ్‌ జైలర్‌. ఆయన తన కుటుంబ సభ్యులతో హాయిగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. భార్య రమ్యకృష్ణ, కొడుకు అర్జున్‌ తో పాటు మనవడితో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. అలాంటి సమయంలో విగ్రహాలు దొంగిలించే నిందితుడిని పట్టుకునే క్రమంలో అర్జున్‌ మిస్‌ అవుతాడు. ఆ సమయంలో కొడుకు కోసం పాండియన్‌ ఏం చేశారు అనేది సినిమా కథ.

నటీనటుల నటన :

రజినీ కాంత్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి తన వయసుకు తగ్గ పాత్ర తో అలరించే ప్రయత్నం చేశాడు. ఆయన యాక్షన్‌ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. ట్రేడ్‌ మార్క్‌ సన్నివేశాలతో రజినీకాంత్ ఆకట్టుకున్నాడు. రమ్యకృష్ణ మంచి పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక యోగిబాబు తన కామెడీతో ఆకట్టుకున్నాడు. తమన్నాకు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు. ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

టెక్నికల్‌ :

దర్శకుడు నెల్సన్‌ దిలీప్ ఈ సినిమాలో రజినీకాంత్‌ ను విభిన్నంగా చూపించాలనే ప్రయత్నంలో సఫలం అయ్యాడు. ఆయన ఆకట్టుకునే కథ ను ఎంపిక చేసుకున్నాడు. కానీ స్క్రిప్ట్‌ విషయం మరింతగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ ప్లే విషయం లో దర్శకుడు ఇంకాస్త శ్రద్ద తీసుకుని ఉండాల్సింది. మేకర్స్ ఫస్ట్‌ హాఫ్ లో మంచి సన్నివేశాలను ప్లాన్‌ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే పాటలు కొన్ని తమిళ ప్లేవర్‌ తో మెప్పించలేక పోయాయి. ఇక సినిమాటోగ్రాఫర్ మెప్పించింది.

ప్లస్ పాయింట్స్ :

  • రజినీకాంత్‌,
  • ఇంటర్వెల్‌ సీన్‌,
  • అనిరుథ్‌ సంగీతం,

మైనస్ పాయింట్స్ :

  • డార్క్‌ కామెడీ మెప్పించలేదు,
  • స్లో కథనం,
  • రెండో భాగం.

చివరగా…

రజినీకాంత్‌ నుండి ప్రేక్షకులు అంతకు మించి అంటూ ఆశిస్తున్నారు. ఆయన్ను ఇలా చూడాలని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ స్క్రీన్ ప్లేతో మరిపించి ఉంటే బాగుండేది. సూపర్ స్టార్ అభిమానులకు ఈ సారి కూడా సగం సగం ఎంటర్ టైన్మెంట్‌.

తెలుగు బులెటిన్ రేటింగ్ : 2.5/5

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

ఎక్కువ చదివినవి

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్ర ప్రదేశ్ : పవన్ కళ్యాణ్

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో నిర్వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైట్ రేట్ సాధించిన తర్వాత జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ సభను జయప్రదం...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 మార్చి 2025

పంచాంగం తేదీ 20-03-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ షష్ఠి రా. 10.36 వరకు,...

విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాలపై కేసు నమోదు..!

అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన...