Switch to English

Chiranjeevi Birthday Special: శివుడిగా చిరంజీవి..! భక్తి, సెంటిమెంట్.. పాత్ర ఏదైనా నటనలో శిఖరమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చిరంజీవి నటనలోని వైవిధ్యం చూపే సినిమాలు చాలా ఉన్నాయి. ఆయనకు వచ్చిన మెగాస్టార్ ఇమేజ్ తో ఆ జోనర్లోనే ఎక్కువ సినిమాలు చేయడంతో కమర్షియల్ హీరోగా ముద్ర పడిపోయింది. అయితే.. మాస్ హీరోగా ఎంతటి ఎఫెక్ట్ చూపారో నటుడిగా ప్రేక్షకుల్లో అంతటి ముద్ర కూడా వేశారు. అలా కన్నడలో నటించిన సిపాయి, మంజునాధ సినిమాలు.. తెలుగులో నటించిన డాడీ సినిమా చిరంజీవిలోని నటనకు నిదర్శనంగా నిలిచాయి.

సిపాయి..

కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ చిరంజీవికి మిత్రుడు. ఆయన హీరోగా తెరకెక్కిన సిపాయి సినిమాలో చిరంజీవి ముఖ్యమైన పాత్రలో నటించారు. సిపాయిగా చిరంజీవి అద్భుతంగా నటించారు. శత్రువుల్ని చెండాడే సైనికుడిగానే కాకుండా స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించే పాత్రలో చిరంజీవి నటన తెలుగు, కన్నడ ప్రేక్షకుల్ని మెప్పంచింది. డ్యాన్స్, ఫైట్స్ లో చిరంజీవి తన మార్క్ చూపించారు. క్లైమాక్స్ లో వచ్చే భారీ ఫైట్ లో చిరంజీవి స్టిల్స్, యాక్షన్ అబ్బురపరుస్తాయి. వృత్తి ధర్మంలో భాగంగా స్నేహితుడి కాపాడే క్రమంలో చిరంజీవి పాత్ర ముగియడం.. చిరంజీవి నటన ఆకట్టుకుంటాయి.

మంజునాధ..

చిరంజీవికి మైథలాజికల్ పాత్రల్లో నటించాలనే కోరిక శ్రీ మంజునాధతో తీరింది. సినిమాలో ఆయన మంజునాధుడిగా శివుడి రూపంలో పర్ఫెక్ట్ అనిపించారు. ఆపద్భాందవుడు సినిమా తర్వాత చిరంజీవి శివుడి వేషంలో నటించిన సినిమా శ్రీ మంజునాధ. శివుడి మేకోవర్ లో చిరంజీవి ఎంత పర్ఫెక్టో ఆ పాత్రలో జీవించి మరోసారి నిరూపించారు. అఘోరాగా కూడా అద్భుతంగా నటించారు. సింగిల్ టేక్ సీన్, కళ్లతో పలికించే భావాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. తెలుగు, కన్నడ ప్రేక్షకులు చిరంజీవి నటనకు ముగ్దులయ్యారు. నిజానికి తనకు భక్తుడి పాత్ర చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పినా.. శివుడి రూపంలో చిరంజీవి అద్భుతంగా నటించారు.

డాడీ..

చిరంజీవి నటించిన పక్కా సెంటిమెంట్ సినిమా డాడీ. సినిమాలో చిరంజీవి స్టైలిష్ లుక్ ఫ్యాన్స్, ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. డ్యాన్సర్ గా చిరంజీవి తన స్టయిల్ చూపారు. కూతురు సెంటిమెంట్, స్నేహం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా. నమ్మిన స్నేహితుడి చేతిలో మోసపోయే వ్యక్తిగా.. కూతురి ప్రేమకు తపించిపోయే తండ్రిగా చిరంజీవి అద్భుతమైన నటన ప్రదర్శించారు. కూతురు చనిపోయిన సందర్భంలో చిరంజీవి నటన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెటించిందంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి కెరీర్లో డాడీ ఓ మంచి సెంటిమెంట్ సినిమాగా.. నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

17 COMMENTS

  1. Greetings from Colorado! I’m bored to tears at work so I decided
    to check out your blog on my iphone during lunch break.
    I love the knowledge you present here and
    can’t wait to take a look when I get home.
    I’m amazed at how quick your blog loaded on my cell phone ..
    I’m not even using WIFI, just 3G .. Anyhow, great site!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....