Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: లాక్‌డౌన్‌ ‘అట్టర్‌ ఫ్లాప్‌’ అంతేనా.?

దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది. చాలా తక్కువ సమయంలో శరవేగంగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ‘అబ్బే, ఇంకా మూడో దశలోకి వెళ్ళలేదు..’ అని కేంద్రం చెబుతున్నా, మహారాష్ట్రలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే, ప్రస్తుతం మనం మూడో దశలోనే వున్నామనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణ కాస్తమెరుగ్గా వున్నా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేసుల తీవ్రత కూడా ‘మూడో దశని’ తలపిస్తోన్న మాట వాస్తవం. ఢిల్లీలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లోనూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. తమిళనాడు సంగతి సరే సరి. ఇంతకీ, లాక్‌డౌన్‌ ఎలాంటి ఫలితాలనిచ్చినట్లు.? కరోనా వైరస్‌ వ్యాప్తి చూస్తోంటే, లాక్‌డౌన్‌ ఫెయిల్‌ అన్న అభిప్రాయాలు కలగకమానవు. కానీ, లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్లే కేసుల సంఖ్య 50 వేల దగ్గర వుందనీ, లేకపోతే, లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని కేంద్రం చెబుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే, లాక్‌డౌన్‌ సడలింపులు.. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేసేలానే వున్నాయి కరోనా వ్యాప్తి పరంగా. మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.. త్వరలో ప్రజా రవాణా కూడా అందుబాటులోకి వస్తుందని కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత షాపింగ్‌ మాల్స్‌ వంటివీ తెరిచేయొచ్చు. విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాల గురించిన చర్చ జరుగుతున్న విషయం విదితమే.

దేశంలో రానున్నది వర్షాకాలం. ఈలోగా కరోనా వైరస్‌ని పూర్తిగా అరికట్టాల్సి వుంది. కానీ, ఆ పరిస్థితులు మాత్రం కన్పించడంలేదు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఆర్థిక కార్యకలాపాల కోసం లాక్‌డౌన్‌ వెసులుబాట్లు కల్పించడం సబబే కావొచ్చు. కానీ, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే అది ఏమాత్రం సమర్థనీయం కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడమంటే బూడిదలో పోసిన పన్నీరులానే..’ అనే చర్చ సర్వత్రా జరుగుతోందిప్పుడు.

సినిమా

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.?...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

బిగ్ బాస్ స్టార్ తండ్రి ఒక రేపిస్ట్

హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించింది నటి, సింగర్, మోడల్ షెహనాజ్ గిల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ దక్కించుకున్న షెహనాజ్...

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...

ఫ్లాష్ న్యూస్: బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారంతో సీబీఎస్‌ఈ కొత్త గైడ్‌ లైన్స్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగులోకి వచ్చిన బాయ్స్‌ లాకర్‌ రూం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అసభ్యకరమైన వీడియోలు...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...